ప్రభుత్వ ఉద్యోగిపై ఒడిశా గవర్నర్ కొడుకు దాడి…
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గత వారం పూరీకి వచ్చిన సందర్భంగా జూలై 7 రాత్రి ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్ కుమారుడు లలిత్ దాస్ మరియు మరో ఐదుగురు తన భర్తను కొట్టారని పూరీలోని రాజ్ భవన్ ఉద్యోగి భార్య ఆరోపించింది. గవర్నర్ కుమారుడిని తీసుకెళ్లేందుకు లగ్జరీ వాహనం పంపనందుకే తన భర్త బైకుంఠనాథ్ ప్రధాన్‌ను కొట్టారని సయోజ్ ప్రధాన్ మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు. అయితే ఒక నివేదిక ప్రకారం.. ఈ సంఘటనకు సంబంధించి రాజ్ […]
