WhatsApp Image 2024-02-19 at 4.06.28 PM Viral

ఎన్.ఎఫ్.సి.ఎల్. ఆస్తులపై ఈ.డి. విచారణ జరపాలి…

కాకినాడలో రెండు నెలలుగా ఎన్.ఎఫ్.సి.ఎల్. సంస్థలో జరుగుతున్న సంఘటనలపై వివిధ పత్రికల్లో వార్తలు వస్తున్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం, ఎన్.ఎఫ్.సి.ఎల్. సంస్థ, గ్రీన్-కో సంస్థ ఎందుకు నోరు మెదపడంలేదని సి.పి.ఐ. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు ప్రశ్నించారు. దీనిని బట్టి ఎన్.ఎఫ్.సి.ఎల్. లో పెద్ద కుంభకోణం జరుగుతుందని దీనిపై ఈ.డి. సమగ్ర విచారణ జరపాలని మధు డిమాండ్ చేశారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక పి.ఆర్. భవన్లో కరపత్రాలను ఆవిష్కరించి అనంతరం ఎన్.ఎఫ్.సి.ఎల్., కోరమండల్ పరిశ్రమల వద్ద ఉద్యోగులకు […]