20506286231_48bf759317_b Viral

నాసిక్ లో కుప్పకూలిన భారత యుద్ద విమానం…

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో భారత వైమానిక దళానికి చెందిన అసుఖోయ్ యుద్ధ విమానం మంగళవారం కుప్పకూలినట్లు పోలీసులు తెలిపారు. పైలట్, కో-పైలట్ సురక్షితంగా బయటపడ్డారని నాసిక్ రేంజ్ స్పెషల్ ఇన్‌స్పెక్టర్ జనరల్ డిఆర్ కరాలే తెలిపారు. షిరస్‌గావ్ గ్రామ సమీపంలోని పొలంలో విమానం కూలిపోయిందని ఐ.పీ.ఎస్. అధికారి తెలిపారు. వింగ్ కమాండర్ బోకిల్, అతని సెకండ్ ఇన్ కమాండర్ బిస్వాస్ ఈ యుద్ధ విమానాన్ని నడుపుతుండగా మధ్యాహ్నం 1.20 గంటలకు నిఫాద్ తహసీల్‌లోని షిరస్‌గావ్ గ్రామంలోని పొలంలో […]