OIP (18) Peddapalli

రాష్ట్ర అభివృద్ధికే లోకేష్ శంఖారావం కార్యక్రమం…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గత ఐదు సంవత్సరాలుగా పట్టిపీడిస్తున్న జగన్మోహన్ రెడ్డి చెరనుండి రాష్ట్రాన్ని విడిపించేందుకు ఈ నెల 11 వ తేదీ నుండి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన శంఖారావం కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా సంసిద్ధం కావాలని కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ పిలుపునిచ్చారు. గత ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఉన్న అన్ని వనరులు దోచుకొని, అన్ని రంగాల వారికి అన్యాయం చేసి […]

WhatsApp Image 2024-01-23 at 7.29.28 PM Kakinada

కాకినాడలో లోకేష్ జన్మదిన వేడుకలు…

తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వణమాడి కొండబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి చిక్కాల రామచందర్రావు మాట్లాడుతూ… ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ నారా లోకేష్ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకోవడం జరిగిందన్నారు. పార్టీలో ప్రతి కార్యకర్తకు అండగా ఉంటూ, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటు ముందుకు వెళ్తున్నారని, నేటితరం రాజకీయ నాయకులకు, యువతకు లోకేష్ గారి […]

Nara-Lokesh_TDP Exclusive

తునిలో నారా లోకేష్తో జై. భీమ్ మాల మహానాడు బృందం భేటీ…

తేటగుంటలో తుని సమీపంలో టీ.డీ.పీ. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రను నిర్వహించారు. ఈ పాదయాత్రలో జై.భీమ్ మాల మహానాడు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు తంతటి కిరణ్ కుమార్ బృందం లోకేశ్ కు కలిసారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడుల కోసం లోకేశ్ కు వివరించారు. ఈ దాడులను ఖండించాలని జై.భీమ్ మాల మహానాడు తుని బృందం వినతి పత్రాన్ని తోకేశ్ కు అందజేశారు.రాష్ట్రంలో దళితులపై రోజురోజుకీ దాడులు, హత్యలు, అత్యాచారాలు, పెరిగిపోతున్నాయని తెలిపారు. […]