చంద్రబాబు ఆరోగ్యం పై ఆసుపత్రి వైద్యులు ఆందోళన…
రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్నటీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ఆరోగ్య పరిస్థితి పై ప్రభుత్వ వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నట్టు మెడికల్ రిపోర్ట్ లు వెల్లడిస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. మెడికల్ రిపోర్ట్ ను బటయపెట్టకుండా ఇప్పటి వరకు అంతా బాగుంది అంటూ చెప్పుకొచ్చిన జైలు అధికారులు తీవ్రతను పెంచేశారు. అధికారులు చెబుతున్న దానికి భిన్నంగా మెడికల్ నివేదికలున్నట్టు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. ఆయన చేతులు, మొహంతో […]
