OIP (5) Political

ఆంద్ర రాష్ట్ర అభివృదికి బాబు షూరిటీ…

పెదపూడి మండలం పెద్దాడలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి పెదపూడి మండలం మాజీ ఎమ్.ఎల్.ఏ. రామ కృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ… రాష్ట్రం అభివృధి చెందాలన్నా, పేద ప్రజలు సమస్యలు తీరాలన్నా చంద్రబాబు తోనే సాద్యమని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జరగబోయే ఎన్నికలలో నారా చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఇంటింటిని సందంర్సించి మహానాడు వేదికగా చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టోలోని పథకాలను వివరిస్తూ […]