నంద్యాల జిల్లా పాణ్యంలో ప్రజాగళం సభలో టీ.డీ.పీ. అధినేత…
ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు సమీస్తుండడంతో నంద్యాల జిల్లా పాణ్యంలో తెలుగుదేశం ప్రజాగళం జోరున గర్జించింది. అక్కడం ఏర్పాటు చేసిన సభకు టీ.డీ.పీ. అధినేత చంద్రబాబు ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… 2019 లో జగన్‍ను నమ్మి మోసపోయారని ఇప్పుడు మళ్లి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని మరోసారి మోసపోవద్దని అన్నారు. మీ ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో చూపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జనం భూములు, ఆస్తుల పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఎందుకు వేసుకున్నారని ప్రశ్నించారు. […]
