పౌర సంబంధాల శాఖాధికారిగా వి. కిరణ్ కుమార్ భాద్యతలు…???
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లాకు నూతన పౌరసంబంధాల శాఖాధికారిగా జువిశెట్టి కిరణ్ కుమార్ ను నియమించారు. ఇందుకు సంబందించి బాధ్యతలను ఆయన గురువారం చేపట్టారు. ప్రస్తుతం కర్నూల్ పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ఇన్చార్జి భాద్యతలు వహిస్తున్న డి.పి.ఆర్.ఓ. సీతారాం నుండి ఆయన బాధ్యతలను తీసుకున్నారు. మేడ్చల్ మల్కాజిరి జిల్లాలో అదనపు పౌర సంబంధాల అధికారిగా విధులు నిర్వహిస్తున్న కిరణ్ కుమార్ ను నాగర్ కర్నూల్ జిల్లా పౌర సంబంధాల అధికారిగా నియమిస్తూ రాష్ట్ర పౌర […]
