2వ రోజుకు చేరుకున్న మున్సిపల్ వర్కర్స్ నిరసన…
ఆంద్ర ప్రదేశ్ మున్సిపాల్ కార్మికులు తమ డిమెండ్ లను నెరవేర్చాలని ముమ్మిడివరం నగర పంచాయితీ కార్యాలయం వద్ద ఎంప్లాయిస్ పెడరేషర్ ఆద్వర్యంలో చేస్తున్న నిరసన 2వ రోజుకు చేరుకుంది. ఎన్నికలకు ముందు వై.ఎస్. జగన్ మహన్ రెడ్డి ఇచ్చిన హామీలను మరిచిపోవడం చాలా ధారునమని కార్మీకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో భాగంగా కార్మికులందరూ కళ్లకు గంతలు కలట్టుకుని నిరసన తెలిపారు.
