OIP Kakinada

జిల్లా అధికారులు వీటిపై తక్షణమే స్పందించాలి…

తీర ప్రాంత మత్స్యకారుల జీవితాలను చిన్నాభిన్నం చేసే విధంగా బహుళ జాతి కంపెనీలు వ్యవహరిస్తున్నాయి. ఆయా కంపెనీలు కార్యకలాపాలలో భాగంగా వెదజల్లే కాలుష్య వ్యర్ధాలు మూలంగా తీర ప్రాంత మత్స్యకారుల జీవన ప్రమాణాలు దెబ్బ తింటున్నాయి. దివిస్, అరబిందో ఫార్మా ఫ్యాక్టరీలు వేస్తున్న పైప్ లైన్ కారణంగా ఉప్పాడ అమీనాబాద్ మూలపేట గ్రామంలో సుమారు ఎనిమిది వేల మంది మత్స్యకారి కుటుంబాలకు నష్టం వాటిల్లి వేట లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉప్పాడ […]