WhatsApp Image 2023-11-14 at 6.44.36 PM Movies

ఫ్యాక్షనిస్టుల్లో మార్పు తీసుకు వచ్చే పులివెందులపులిబిడ్డ సినిమా పోస్టర్ ఆవిష్కరించిన ఎం.పీ. మార్గాని భరత్…

ఒక ప్రేమ జంట ఫ్యాక్షనిస్టుల్లో ఏవిధంగా మార్పుతీసుకు వచ్చారనే అంశాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా లవ్, యాక్షన్ సన్నివేశాలతో వినోదాత్మకంగా కుటుంబ సమేతంగా చూడదగ్గ రీతిలో తెరకెక్కించిన “పులివెందుల పులిబిడ్డ” చిత్రానికి సంబంధించిన ప్రచార పోస్టరును రాజమండ్రి ఎం.పీ. మార్గాని భరత్ రామ్ ఆవిష్కరించారు. ఎం.పీ. నివాసం వద్ద జరిగిన పోస్టరు ఆవిష్కరణ కార్యక్రమంలో నిర్మాత, దర్శకుడు పేర్నపాటి విష్ణు, హీరో ప్రహ్లాద్, హీరోయిన్ ఐశ్వర్య గోల్డ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎం.పీ. […]