వాయిదా పడిన చియాన్ విక్రమ్ తంగళన్ మూవీ… రిలీస్ డేట్ ఎప్పుడంటే…!!!
పా. రంజిత్ తాజా చిత్రం ‘తంగళన్’ విడుదల వాయిదా పడింది. హియాన్ విక్రమ్ యొక్క ‘తంగళన్’ 2024లో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాలలో ఒకటి. అయితే ఈ చిత్రం జనవరి 26, 2024న విడుదల కావాల్సి ఉంది. కాని కొన్ని అనుకోను కారణాల వల్ల విడుదల వాయిదా పడిందని తెలిపారు. పొంగల్ సందర్భంగా కొత్త పోస్టర్‌తో పాటు సినిమా విడుదల షెడ్యూల్‌ను కూడా మేకర్స్ పంచుకున్నారు. ఈ మూవీ ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. విక్రమ్ […]









