pawan-kalyan_b_2809200938 Political

ఉభయ గోదావరి జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరార్…

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్య టన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ పర్యటన సాగుతుందని పార్టీ అధ్యక్ష కార్యదర్శి పి. హరిప్రసార్ తెలిపారు. తొలి రోజు భీమవరంలో వివిధ సమావేశాలలో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. తదుపరి అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలలో సమావేశాలు ఉంటాయన్నారు. ఈ పర్యటనలలో భాగంగా పార్టీ ముఖ్య నాయకులు, స్థానికంగా ప్రభావశీలురు, ముఖ్యులతో భేటీ అవుతారు. ఈ క్రమంలోనే […]

WhatsApp Image 2024-02-08 at 9.36.09 AM Political

క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు కోటి బీమా సాయం… -పవన్ కళ్యాణ్-

బుధవారం సాయంత్రం మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన జనసేన క్రియాశీల సభ్యుల కుటుంబాలకు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రమాద బీమా చెక్కులను అందజేశారు. మొత్తం 20 మంది బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 5 లక్షల చొప్పున మొత్తం రూ. కోటి బీమా మొత్తాన్ని అందించారు. ఈ సందర్బంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ… 6.3 లక్షల మంది క్రియాశీలక సభ్యులు జనసేన పార్టీకి ఉన్నారని అన్నారు. ఇప్పటివరకూ మొత్తం […]

WhatsApp Image 2024-02-08 at 9.36.07 AM Political

జనసేన-టీ.డీ.పీ. ప్రభుత్వంలో సంక్షేమ పథకాలాగవు…

జనసేన-టీడీపీ ప్రభుత్వం వస్తే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని ముఖ్యమంత్రి జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యన్ అన్నారు. తన వ్యక్తిగత సంపాదననే ప్రజలు కష్టాల్లో ఉంటే పంచే మనస్తత్వం ఉన్నవాడినని ప్రజలు కట్టిన పన్నులు, ప్రజాధనం ఇంకెంత ఉదారంగా అందిస్తామో ప్రజలు అర్ధం చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ప్రస్తుతం కొనసాగుతున్న అన్ని పథకాలు కచ్చితంగా కొనసాగుతాయన్నారు. ఒక్క పథకం కూడా ఆగదన్నారు. జగన్ ఏ రోజూ […]

WhatsApp Image 2024-01-26 at 1.33.57 PM Viral

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జనసేన అధినేత…

75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం జాతీయ గీతాలాపన చేశారు. రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తోపాటు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లాల అధ్యక్షులు, వివిధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గం సభ్యులు, […]

WhatsApp Image 2024-01-24 at 9.17.36 PM Political

జనసేన పార్టీలో చేరిన సినీ నటుడు, కొరియోగ్రాఫర్ చేరుక…

ఎస్వీబీసీ మాజీ చైర్మన్, ప్రముఖ సినీ నటుడు శ్రీ పృథ్వీరాజ్, ప్రముఖ సినీ నృత్య దర్శకుడు శ్రీ షేక్ జానీ మాస్టర్ లు జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పృథ్వీరాజ్, జానీ మాస్టర్ లకు పార్టీ కండువాలు మెడలో వేసి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఎ న్నికల సమీపిస్తున్న తరుణంలో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని, పార్టీ విధానాలను, సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని […]

R (1) Political

జగన్మోహన్ రెడ్డికి BC,SC,ST మైనార్టీ వర్గాల మద్దత్తు…

ఈ నెల 31న మంగళగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర ఏర్పాట్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ విజయసాయిరెడ్డి సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న ప్రాధాన్యత దేశంలో మరే ఇతర రాష్ట్రంలో ఏ పార్టీ ఇవ్వడం లేదన్నదని అన్నారు. నియోజకవర్గంలో బీసీ, బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని […]

1083896-vijay-sai-reddy Political

సామాజిక సాధికార యాత్రను విజయవంతం చేయండి…

గుంటూరు జిల్లాలోని విజయవాడ నగరoలోని మంగళగిరిలో ఈ నెల 31వ తేదీన మిద్దే సెంటర్ లో సామాజిక సాధికార యాత్ర మహాసభ జరుగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో రెండు నెలల క్రితం సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభించామని రాష్ట్రంలో మొత్తం 175 నియోజకవర్గాల్లో సాధికార యాత్రలు జరుగుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 31న మంగళగిరిలో మిద్దే […]

OIP Political

మంగళగిరిలో లోకేష్ ఓటమి తధ్యం… -విజయసాయిరెడ్డి-

గడిచిన చరిత్ర పరిశీలిస్తే మంగళగిరిలో గత రెండు దఫాలుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుంది. త్వరలో జరగనున్న ఎన్నికల్లోనూ తమ పార్టీ అభ్యర్థి గంజి చిరంజీవి తప్పక విజయం సాధిస్తారని రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 31న మంగళగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర ఏర్పాట్లను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో ఆయన […]

Nara-Lokesh_TDP Viral

మంగళగిరి నుంచి వెనక్కి వెళ్లే ప్రశక్తేలేదు… -లోకేష్-

టీ.డీ.పీ. ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోకస్ మంగళగిరిపై పడింది. అక్కడి నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు తెలిపారు. జరిగిన టీ.డీ.పీ. కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… గత ఎన్నికల్లో టీడీపీ మంగళగిరి అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయినా నేను ఎప్పుడూ మంగళగిరిని విడిచిపెట్టలేదని అన్నారు. మంగళగిరి ప్రజలతో తాను పూర్తిగా మమేకమయ్యానని తన సొంత నిధులతో నియోజకవర్గంలో 27 సంక్షేమ పథకాలు అమలు చేశానని లోకేష్ చెప్పారు.

WhatsApp Image 2023-12-11 at 11.53.35 AM Political

వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా…

మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. అసెంబ్లీ కార్యదర్శికి తన రాజీనామా లేఖను అందజేశారు. పలు రాజకీయ కారణాలు, పార్టీ విధానాల పట్ల ఆయన అసంతృప్తికి గురయిన విషయం తెలిసిందే. అయతే ఈ లేఖపై స్పీకర్ ఆమోదించల్సిదే. ఎమ్మెల్యే రాజీనామ లేఖ పై మల్లగుల్లాలు పడుతున్నారు.