WhatsApp Image 2023-12-29 at 4.16.03 PM Political

కేంద్ర పథకాలపై అవగాహన కల్పించాలి… -శోభిత్ గుప్తా-

మల్కిపురం మండల పరిధిలోని చింతలమోరి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి కేంద్ర మంత్రిత్వ శాఖ పాఠశాల విద్య అక్షరాస్యత విభాగాల ఆర్థిక సంచాలకులు శోభిత్ గుప్తా ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుమారు 20 సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందాలనేదే లక్ష్యంగా ఈ కార్యక్రమం రూపకల్పన చేయబ డిందన్నారు. ఆ దిశగా ప్రభుత్వ యంత్రాంగం […]