varma Political

ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే కౌంటర్..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వ్యాఖ్యలపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌విఎస్‌ఎన్‌ వర్మ ఘాటుగా స్పంధించారు. జనసేన పార్టీ అధినేత వర్థమాన సినీ నటుడు పవన్‌ కళ్యాణ్‌ జీవన విధానంపై ముఖ్యమంత్రి వ్యంగ్యాస్త్రాలు సంధించడంతో మాజీ ఎమ్మెల్యే వర్మ కౌంటర్‌ ఇచ్చారు.