Ajit-Pawar Viral

వివాదస్పదంగా మారిన అజిత్ పవార్ వ్యాఖ్యలు…

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ద్రౌపది ఐదుగురితో వివాహం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలు మహాయుతి అభ్యర్థికి ఓటు వేస్తేనే ఇంద్రాపూర్‌కు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. మహాయుతి కూటమిలో బి.జె.పి., ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వర్గం ఉన్నాయి. బారామతిలోని ఇందాపూర్‌లో జరిగిన సభలో పవార్ మాట్లాడుతూ… కొన్ని జిల్లాల్లో లింగ నిష్పత్తిలో చాలా తేడా ఉందని, వెయ్యి మంది అబ్బాయిలకు కేవలం 850 […]

WhatsApp Image 2024-01-13 at 7.01.28 PM Crime

తృటిలో తప్పిన రోడ్డు ప్రమాదం…

మహా రాష్ట్రలో బోయిసర్ రహదారిపై జరిగిన ప్రమాదంలో వ్యక్త చావునుంచి తృటిలో తప్పించుకున్నాడు. స్థానిక పాల్హర్ ప్రాంతంలో వెళ్తున్న ఒక ఆటో డ్రైవర్ వెన్నక్కి వెళ్లేందుకు యూ-టర్న్ తీసుకున్నాడు. అదే సమయంలో అదే రహదారిపై ఒక టెంపో వేగంగా వచ్చి ఆ ఆటోని గట్టిగా ఢీ కొట్టింది. వేగంగా ఢీ కొట్టడంతో ఆ వేను బోల్తాపడి అందులో ఉన్నవారికి తీవ్ర గాయాలయ్యాయి. కాని ఆ ఆటో డ్రైవర్ ఢీ కొట్టే సమయంలో బయటకి దూకడంతో ఎటవంటీ ప్రమాదంలేకుండా […]

WhatsApp Image 2024-01-10 at 7.08.41 PM Viral

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం…

మహారాష్ట్రలో ఔసా తుల్జాపూర్ హైవేపై ఆశివ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆ రోడ్డు పైన నిలిపి ఉన్న ఒక వాహనాన్ని అటువైపు వెళ్తున్న మరో కారు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దానితో ఆ కారు గాల్లో పల్టీలుకొట్టుకుంటూ ఎగిరిపడింది. వేగంగా ఢీ కొట్టడంతో ఆ కారులో ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చేందాడు. సమాచామందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని భాదితుని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతు చేందిన వాడు లాతూర్ జిల్లా […]