3559feaa-1893-48d9-9b41-41f2a7005c7f Viral

మహారాష్ట్ర లో షాకింగ్ ఘటన… ఘోర రోడ్డు ప్రమాదం…

మహారాష్ట్ర లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొల్హాపూర్‌లో నాలుగు రోడ్ల జంక్షన్ లో ఓ కారు అతివేగంగా దూసుకొచ్చి అటువైపు వస్తున్న నాలుగు బైక్‌లను వేగంగా ఢీకొట్టింది. వెంటనే ఆ బైకులు గాల్లో లేచి పడ్డాయి. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న వారు ఎగిరి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌తో పాటు ఇద్దరు బైకర్లు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు. జరిగిన […]

bjpflag-k21F--621x414@LiveMint Political

బీ.జే.పీ. లో మరో 3రు ఎంపిక…

కేంద్ర బీ.జే.పీ. నాయకత్వం మహారాష్ట్రలో లోక్ సభ ఎన్నికలకు మరో ముగ్గురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. భండారా-గోండియా నుండి సునీల్ మెంధే, గడ్చిరోలి-చిమూర్ నుండి అశోక్ నేతే మరియు షోలాపూర్ నుండి రామ్ సత్పుటే లను ప్రకటించినట్లు తెలిపింది. దీంతో మహారాష్ట్రలో బీ.జే.పీ. నుంచి మొత్తం అభ్యర్థుల సంఖ్య 23కి చేరుకుంది. ఏప్రిల్ 19న తొలి దశలో పోలింగ్ జరగనున్న విదర్భ నుంచి మొత్తం ఐదు స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేస్తోంది. శివసేన, ఎన్‌.సి.పి. ఇప్పటివరకు […]