WhatsApp Image 2024-03-17 at 11.49.38 AM Crime

మహారాష్ట్రలోని ఘోర విషాద్…

మహారాష్ట్ర రాష్ట్రంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. స్తానిక ఇందాపూర్ లోని ఒక వ్యక్తిని గుర్తు తెలియని కొందరు వ్యక్తులు గన్ తో కాల్చి దారుణంగా చంప్పేసారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఉన్న మృత దేహాన్ని ఆసుపత్రికి తరలించారు. అవినాష్ ధన్వే అనే వ్యక్తి పై ఏడు మంది దుండగులు దాడి చేసారని తెలిపారు. ముందుగా ఇద్దరు అతన్ని తుఫాకీతో కాల్చి వెళ్లిపోయాక మరో ఐదుగురు కత్తులతో దారుణంగా నరికి చంప్పారని […]

OIF Movies

ముఖేష్ అంబానీ పై రణబీర్ కపూర్ సంచలన వ్యాఖ్యలు…

వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ నుండి తనకు లభించిన జీవిత సలహా గురించి రణబీర్ కపూర్ ఇటీవల ఒక ప్రకటనలో వెళ్లడించారు. రణబీర్ నటించిన సినిమాలో తన నటనకు మహారాష్ట్రియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు. అవార్డును స్వీకరిస్తూ… రణ్‌బీర్ ‘ముఖేష్ భాయ్’ తనకు స్ఫూర్తిదాయకమని అన్నారు. మీ పని యొక్క విజయాన్ని ఎప్పుడూ మీ తలపైకి రానివ్వద్దని మరియు వైఫల్యం మిమ్మల్ని ఎప్పుడూ కిందకి లాగవద్దని ఆయన తనతో ఎప్పుడూ చెప్పేవాడని వెల్లడించాడు. ప్రేక్షకుల్లో […]

dj Exclusive

మహారాష్ట్రలో 117 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదు…

మహారాష్ట్రలో గత 24 గంటల్లో 117 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి తానాజీ సావంత్ వెళ్లడించారు. దాదాపు ఏడు నెలల్లో మొదటిసారిగా ఎక్కువ కేసులు నమోదయ్యయని ఆయన అన్నారు. అదనంగా, నాసిక్ నుండి ఒక మరణం నమోదయ్యిందని అన్నారు. ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న వారు సమావేశాలకు దూరంగా ఉండాలని ఆయన పి.టి.ఐ.కి. చెప్పారు. 24 గంటల వ్యవధిలో ఆరు కొత్త మరణాలు నమోదయ్యాయని, మహారాష్ట్ర నుండి 2, కర్ణాటక, కేరళ, పశ్చిమ […]

5a1d233e5ae54-3134914319 Trending News

ఈ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్…

ముంబైలో నివసించాలనుకునే వారి కోర్కెలను నిరవేర్చాలనే ఉద్దేశ్యంతో పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని మెరుగైన మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీని అందించే లక్ష్యంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ కోసం ముందుకు అడుగులు వేస్తోంది. దానిలో భాగంగానే థర్డ్ ముంబై అనే కొత్త నగరాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం విస్తృతమైన ప్రతిపాదనను జారీ చేసింది. నవంబరు-27-2022న ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటించిన ఒక సంవత్సరం తర్వాత ఈ అభివృద్ధి జరిగింది.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ప్రస్తుతం […]