మధ్యప్రదేశ్ లో ఘోర విషాదం…!!!
మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని షాడోల్ జిల్లాలో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్‌ను ఇసుక మాఫియా మట్టుబెట్టింది పోలీసులు తెలిపారు. మృతుడు సత్నాలోని సింగ్‌పూర్ నివాసి అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ మహేంద్ర బగ్రీ గా గుర్తించినట్లు చెప్పారు. అతను షాడోల్ జిల్లాలోని బెహరి పోలీస్ స్టేషన్‌లో నియమించబడ్డాడు. వివరాళ్లోకి వెళ్తే… ఏ.ఎస్.ఐ. బగ్రీ తన ఇద్దరు సహోద్యోగులతో కలిసి బడోలి గ్రామంలో ఒక నిందితుడిని అరెస్ట్ చేయడానికి వెళ్ళాడు. రాత్రి 11.45 గంటల ప్రాంతంలో ఖాడోలి గ్రామం సమీపంలో […]
