తాగడానికి నీళ్లు అడిగితే చంపేస్తారా…? -పవన్ కళ్యాన్-
రాష్ట్రంలో వై.సీ.పీ. దుర్మార్గపు పాలనలో పంచ భూతాలకు కూడా పార్టీ రంగులు పూయడం చాలా దౌర్భాగ్యమని జనసేన అధినేత పవన్ కళ్యాన్ అన్నారు. తాగునీరు కోసం ప్రజలు రాజకీయంగా చోద్యం చూడాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో ఉండడం చాలా విచారకరమన్నారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మల్లవరం గ్రామానికి చెందిన గిరిజన మహిళ బానావత్ సమూనిబాయి వాటర్ ట్యాంకర్ వద్ద తాగునీరు తెచ్చేందుకు వెళ్లి ట్రాక్టర్ ఢీకొని మృతి చెందిన ఘటన పై పవన్ స్పందించారు. ప్రతిపక్ష పార్టీలకు […]

