WhatsApp Image 2024-01-28 at 6.52.07 PM Kakinada

పీ.ఎం.పీ. లు ఫిబ్రవరి 4న విజయవాడ తరలి రావాలి…

ఫిబ్రవరి 4వ తేదీన విజయవాడలో జరిగే గ్రామీణ వైద్యుల రాష్ట్ర మహాసభ, ప్రపంచ కాన్సర్ దినోత్సవం వేడుకను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కాన్సర్ పై అవగాహన సదస్సు కు పీ.ఎం.పీ. లందరూ హాజరు కావాలని కమ్యూనిటీ పారామెడిక్స్, ప్రైమరీ హైల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగుమళ్ళ రాంబాబు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు, తదితరులు అన్నారు. ఆదివారం కాకినాడ లక్ష్మీ హాస్పిటల్ ఆవరణలో అసోసియేషన్ కాకినాడ అధ్యక్షులు సీ.హెచ్. ఏడుకొండలు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం, […]