కొత్తపేట రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం. ముక్కంటి ని సన్మానించిన జిల్లా కలెక్టర్…
సేవా దృక్పథంతో పనిచేసే రెడ్ క్రాస్ సంస్థకు సహకారం అందిస్తే సామాన్య ప్రజానీకానికి అవసరమైన సేవలు అందించవచ్చని డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ సంస్థ ప్రెసిడెంట్ హిమాన్షు శుక్ల తెలిపారు. అమలాపురంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రెడ్ క్రాస్ సంస్థకు నిధుల సమకూర్చటంలో ప్రతిభ కనపరిచిన కొత్తపేట రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం. ముక్కంటి నీ కలెక్టర్ సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో బ్లడ్ స్టోరేజ్ పాయింట్ ఏర్పాటుకు […]
