WhatsApp Image 2023-12-28 at 3.25.48 PM Exclusive

అంగన్వాడీల సమస్యల పరిష్కరాలపై సీఎంని ముట్టిడిస్తాం…

రాష్ట్రవ్యాప్తంగా ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని 17రోజులనుంచి సమ్మె చేస్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వివక్షరహితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరును ఖండిస్తూ యు. కొత్తపల్లి మండలం ఎమ్మార్వో కార్యాలయం దగ్గర అంగనవాడి వర్కర్స్ చేపట్టిన 17 రోజులు సమ్మెకు ఏఐటీయూసీగా నాయకులు సాకా రామకృష్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ … జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రతిపక్ష నేతగా ఉన్న రోజుల్లో […]

WhatsApp Image 2023-12-01 at 8.32.50 PM (2) Crime

స్త్రీ ప్రాణాలను కాపాడిన 112 Call…

ఉప్పాడ కొత్తపల్లి పోలీసులు సకాలంలో 112 Call కి స్పందించి ఒక స్త్రీ ప్రాణాలను కాపాడారు. మహిళ ప్రాణాలు కాపాడిన ఉప్పాడ కొత్తపల్లి ఎస్సై, సిబ్బందిని కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, IPS అభినందించారు. వివరాల్లోకి వెళ్తే… ఉప్పాడ కొత్తపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో సుమారు 45 సంవత్సరాల వయసుగల ఒక మహిళ కుతుకుడిమిల్లి గ్రామంలో నూతిలోనికి దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటుందని 112 call ద్వారా కొత్తపల్లి పోలీస్ స్టీషన్ కు […]