WhatsApp Image 2024-02-05 at 3.29.05 PM Political

రామచంద్రపురంలో నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో బత్తుల లక్ష్మణరావు…

డాక్టర్ బీ.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో నూతన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అభ్యర్థి మాత సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉమ్మడి తూర్పుగోదావరిలో ఇంచార్జ్ బత్తుల లక్ష్మణరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. తొలత మహాపురుషుల చిత్రపటాలను పట్టుకుని నాయకులు, కార్యకర్తలు కలిసి జ్యోతిని వెళిగించి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్లు కామేశ్వరరావు, భక్తులు చినబాబు, నియోజకవర్గ ఉపాధ్యక్షులు సద్యరావు, నియోజకవర్గ ట్రజరర్ […]

WhatsApp Image 2024-02-03 at 10.03.47 PM Exclusive

పారిశుధ్య కార్మికులకు ఆర్ధిక సాయం… -సర్పంచ్ శ్రీమతి బీర వెంకమాంబ-

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పి. గన్నవరం మండలం నరేంద్రపురం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద శనివారం పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తున్న ఎనిమిది మందికి దుప్పట్లు మరియు కూరగాయల నిమిత్తం 200 రూపాయలు సర్పంచ్ శ్రీమతి బీర వెంకమాంబ గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సామాజికవేత్త ఐఈ. కుమార్ మాట్లాడుతూ… పారిశుధ్య కార్మికులు చేస్తున్న సేవలు చాలా అమూల్యమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం పట్ల గ్రామ ప్రజలు చాలా సంతోషించారు. ఈ […]

WhatsApp Image 2024-02-03 at 10.54.16 AM Viral

ఆందోళనకారులపై ఉప్పలగుప్పం పోలీసులు చర్యలు…

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్. యానం గ్రామం వద్ద ఆందోళన పేరుతో వేదాంత కంపెనీకు చెందినటువంటి రోజు వారి కార్యకలాపాలను అడ్డుకొని, వారి ఉద్యోగులను విధి నిర్వహణలకు వెళ్ళనివ్వకుండా నిరోధించినందుకు గాను, మరియు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు గాను సంబంధిత ఆందోళనకారులపై ఉప్పలగుప్తం పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో అందర్నీ గుర్తించడం జరుగుతుంది. వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం […]

WhatsApp Image 2024-02-02 at 7.36.43 PM Konaseema

రాయపురెడ్డి పార్టీ సీటు పై ప్రజల ఉత్కంటత…

డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం లో ఇన్చార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం సహకారంతో రాయపురెడ్డి సురిబాబు (రాజా) కు రోజు రోజుకు ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. అన్ని మండల గ్రామాల్లో జనసేన కూటమితో వచ్చే సంకీర్ణంలో రాయపురెడ్డి సురిబాబు రాజా ను నియోజకవర్గం ప్రజలందరు కులమతాలకు అతీతంగా అభిమానించి బ్రహ్మరథం పడుతున్నారు . అయితే ఇన్చార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం లేదా రాయపురెడ్డి సురిబాబు( రాజా) గెలుపు కు మహిళలు యువత ముక్తకంఠంతో కోరుతున్నారు. ఇప్పటికే […]

WhatsApp Image 2024-02-02 at 5.37.29 PM Trending News

పంట బ్యాంకు రుణాల పరిమితులపై సమావేశం… -జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. నుపూర్-

రాబోయే 2024-25 సంవత్సరానికి గాను కోనసీమ జిల్లా వ్యాప్తంగా సాగులో ఉన్న పంటలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్సును జిల్లా యంత్రాంగం, బ్యాoకర్ల సమన్వయంతో నిర్ణయించిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. నుపూర్ అజయ్ వెల్లడించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా జే.సీ. అధ్యక్షతన బ్యాంకర్లు, అధికారుల సమన్వయంతో టెక్నికల్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… రాష్ట్ర స్థాయి టెక్నికల్ కమిటీ నిర్ణయాల మేరకు స్థానిక వ్యవసాయ పెట్టుబడులను వ్యవసాయ అధికారుల […]

WhatsApp Image 2024-02-02 at 9.14.30 AM Political

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పెదపూడి ఉన్నత పథవి…!!!

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంబాజీపేట మండలం కె. పెదపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పెదపూడి శ్రీనివాసరావు తన సమయ స్పూర్తితో, సమన్వయాలతో పార్టీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. అందుకుగాను ఆయన్ని ఆ పార్టీ ఎ.స్సీ. సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి గా ఉన్నతి పథవినిస్తూ నియమకాన్ని జారీ చేసింది. ఈ సందర్బంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ హెచ్ ఆర్డీ సభ్యుడు నేదునూరి వీర్రాజు, పలువురు కార్యకర్తలు ఆయన స్వగృహములో కలసి అభినందనలు […]

WhatsApp Image 2024-02-01 at 7.55.48 PM Exclusive

ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డు గ్రహీత పీ.ఎస్. శిరోమణి ఉద్యోగ విరమణ…!!!

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గోపాలకృష్ణ గోఖలే పురపాలక సంఘ ప్రాథమిక పాఠశాల లో ప్రధానోపాధ్యాయిని, ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డు గ్రహీత పీ..ఎస్ శిరోమణి ఉద్యోగ విరమణ అభినందన సభను ఘనంగా నిర్వహించారు. అమలాపురం గోపాలకృష్ణ గోఖలే పురపాలక సంఘ ప్రాథమిక పాఠశాల లో గత ఎనిమిది సంవత్సరాలుగా పనిచేస్తూ పురపాలక సంఘ పరిధిలో 32 సంవత్సరాలు సేవలందించి పదవి విరమణ చేస్తున్న పి.ఎస్. శిరోమణి పదవీ విరమణ అభినందన సభ ఏర్పాటు చేయడం […]

WhatsApp Image 2024-01-31 at 6.54.01 PM (1) Konaseema

ఆడదాo ఆంధ్రా టోర్నమెంట్ సజావుగా నిర్వహించాలి…

క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక జి.ఎం.సి. బాలయోగి స్టేడియం నందు జిల్లా స్థాయిలో ఆడదాo ఆంధ్రా టోర్నమెంట్ సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఒక ప్రకటన ద్వారా అధికారులకు సూచించారు. ఈ క్రీడల నిర్వహణ నిమిత్తం కొంత మంది అధికారులకు విధులు బాధ్యతలు కేటాయించడం జరిగిందన్నారు. జిల్లా స్థాయిలో క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించాలని ఆయన సూచించారు. 15 ఏళ్లు పైబడిన పురుషులు మరియు స్త్రీల కోసం విడి విడిగా ఐదు క్రీడాంశాలలో […]

WhatsApp Image 2024-01-30 at 6.02.26 PM Political

అమలాపురంలో కార్యక్రమంలో పినిపే సంచలన వ్యాక్యలు…

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణ లో సిద్ధం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అతిథిగా విచ్చేసారు . ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… టీడీపీ, జనసేన పొత్తుపెట్టుకుంటే వాళ్ళు నాయకులు కార్యకర్తలు మాత్రమే వాళ్ళకు ఓటు వేస్తారు కానీ సంక్షేమ పథకాలు పొందిన ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డి కి ఓటు వేస్తారని తెలిపారు. ఫిబ్రవరి 3న జరిగే ఎన్నికల శంఖారావ సభ “సిద్ధం” సభ […]

WhatsApp Image 2024-01-30 at 4.39.27 PM Trending News

సర్పంచుల డిమాండ్లు తక్షణమే నెరవేర్చాలి…

సర్పంచుల యొక్క ప్రధాన డిమాండ్లుగా ఉన్న 16 అంశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలంటూ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్స్ ఆఫ్ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గడియారం సెంటర్లో మంగళవారం నిరసన దీక్ష చేపట్టారు . 14,15 ఆర్థిక నిధులు కాజేసిన రాష్ట్ర ప్రభుత్వం కి అతిత్వరలో బుద్ధి చెపుతామని హెచ్చరించారు. సీ.ఎం. డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు రంబాల రాంబాబు . నాగబత్తుల శాంత కుమారి […]