WhatsApp Image 2024-02-14 at 9.14.48 AM Knowledge

రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం…

బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం లో ఉన్న శ్రీ సత్య సాయి విద్యాసంస్థ ప్రాంగణంలో రహదారి భద్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఆటో క్యాబ్ డ్రైవర్లకు, లారీ డ్రైవర్లకు, స్కూలు బస్సు డ్రైవర్లకు రోడ్డు భద్రతలపై, నియమాలు పై రవాణా శాఖ అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా రవాణా శాఖ అధికారులు మాట్లాడుతూ… రోడ్లపై ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు వహించాలని లేనిచో ప్రమాదాలకు తావు తీస్తుందని తెలిరు. ఎవరయినా రోడ్డు నియమనిభందనలను పాటించకపోతే […]

WhatsApp Image 2024-02-13 at 1.36.55 PM Education / Career

ఓపెన్ పబ్లిక్ పరీక్షలకు సర్వం సిద్ధం…!!

పదవ తరగతి, ఇంటర్మీడియట్ సార్వత్రిక విద్యాపీఠం ఓపెన్ పబ్లిక్ పరీక్షల్లో ఎటువంటి అవాంఛనీయాలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణం లో నిర్వహించాలని కమిటీ సభ్యులను కమిటీ చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఆదేశాలు జారీ చేసారు. మంగళవారం అమలాపురం స్థానిక కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో 10వ, ఇంటర్మీడియట్ ఓపెన్ పరీక్షల నిర్వహణపై జిల్లా కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పదో తరగతి పరీక్షలకు […]

OIP (22) Viral

రామచంద్రపురం అంబేత్కర్ గురుకుల పాఠశాలలో విషాదం…!!!

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర సంఘటన చోటుచేసుకుంది. రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్న అంబేత్కర్ గురుకుల పాఠశాలలో మధ్యాహన బోజనం కలుషితం కావడంతో అది తిన్న 52 మంది విద్యార్థులు ఆసుపత్రిపాలయ్యారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేసి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని పీ.డీ.ఎస్.యు. నాయకులు బి. సిద్ధూ కోరారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఎన్.వి. నాగేశ్వరరావును వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… స్థానిక ఆదివారపుపేట అంబేద్కర్ […]

9e4a72a0b735667bbf3733002823a835 Political

వై.సీ.పీ. కి మరో షాక్…

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రోజురోజుకి ప్రజల్లోకి మరింత చేరువవుతూ వారి ఆధరన మరియు అభిమానాలు పొందతుంది. ఇందుకు నిదర్శంగా ఇటీవల డాక్టర్ బి.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లాలో రాయవరం మండలం సోమేశ్వరం గ్రమానికి చెందిన కొందరు యువకులు వై.సీ.పీ. నుంచి టీ.డీ.పీ. లోకి చేరారు. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు వై.ఆర్.కే. పరమహంస ఆధ్వర్యంలో మండపేట పార్టీ కార్యలయంలో ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు వారందరికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాక్షస […]

WhatsApp Image 2024-02-11 at 7.20.53 PM Viral

అమలాపురంలో కారు బోల్తా…!!!

డాక్టర్ బీ.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లా లో అమలాపురంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అమలాపురం రూరల్ భట్నవిల్లిలో ఒక కారు వేగంగా రావడంతో అదుపుతప్పి భట్నవిల్లి ఐస్ ఫేక్టరీ పరిదిలో ఉన్న పొలాల్లోకి దూసుకువెళ్లింది. ఆ ప్రమాదంలో కారులో ఉన్నవారికి తీవ్ర గాయలయ్యాయి. స్థానికులు చొరవతీసుకొని భాదితులను కారు నుంచి బయటకు తీసి సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ముమ్మిడివరం వెళ్తుండగా జరిగినట్లు తెలిపారు.

WhatsApp Image 2024-02-10 at 7.31.26 PM Education / Career

విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు ముదస్తు ఏర్పాట్లు…!!!

జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ఇన్స్పైర్ ప్రదర్శనను విజయవంతం చేయవలసిన బాధ్యత విద్యాశాఖ అధికారులకు, ఉపాధ్యాయులకు ఉందని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. కమల కుమారి సూచించారు. అమలాపురం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సూర్యనగర్ నందు ఈ నెల 14 వ తేదీన నిర్వహించనున్న ఇన్స్పైర్ జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు ముందస్తు ఏర్పాట్లపై జిల్లా సైన్స్ అధికారి జీ.వీ.ఎస్. సుబ్రహ్మ ణ్యం ఆధ్వర్యంలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆమె సమీక్షించారు. […]

WhatsApp Image 2024-02-09 at 11.04.01 PM Crime

అమలాపురంలో పీ.డీ.ఎస్. బియ్యం పట్టువేత…!!!

డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం పట్టణములోని మార్కెట్ వీధిలో గల డోర్ నెం. 2-4-63/2 నందు పి.డి.ఎస్‌. చౌక బియ్యం అక్రమ నిల్వకు సంబంధించి విశ్వసనీయ సమాచారంపై విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ మరియు సివిల్ సప్లయ్స్ అధికారులతో కలిసి సదరు ఇంటిని తనిఖీ చేసారు. ఆ తనిఖీల్లో 24 బస్తాలలో 1200 కేజీల పి.డి.ఎస్‌. బియ్యాన్ని గుర్తించారు. పి.డి.ఎస్‌. బియ్యం అమలాపురం మండలంలోని నడిపూడి గ్రామానికి చెందిన అరిగెల వీరాంజనేయులుకి చెందిందిగా అధికారులు గుర్తించారు. […]

WhatsApp Image 2024-02-09 at 5.32.13 PM Exclusive

వెట్టి చాకిరీ నిర్మూలన ర్యాలి…!!!

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 23, 24లో పొందిపరచబడిన రీతిలో సమాజంలోని బలహీన వర్గాల దోపిడీని నిరోధించడానికి కొన్ని చట్టాలు అమల్లో ఉన్నట్లు జిల్లా కార్మిక శాఖ సహాయ కమిషనర్ టీ. నాగలక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక బ్యాంకు కాలనీ కార్మిక శాఖ కార్యాలయం నుండి ఎర్ర వంతెన మీదుగా ముమ్మిడివరం గేటు వరకు సహాయ కార్మిక కమిషనర్ ఆధ్వర్యంలో వెట్టి చాకిరీ నిర్మూలన దినంగా పాటిస్తూ అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా సహాయ కమిషనర్ మాట్లాడుతూ… […]

WhatsApp Image 2024-02-09 at 5.04.02 PM Viral

రాపిడ్ యాక్షన్ ఫోర్స్ … ఓపెన్ హౌస్

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాపిడ్ యాక్షన్ ఫోర్స్ నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో విపత్కర పరిస్థితుల్లో అల్లర్లు జరిగినప్పుడు వారు ఉపయోగించే వాహనాలను, వారు ఉపయోగించే గన్లు, స్మోక్ బాంబ్స్, రబ్బర్ బుల్లెట్ గన్లు కోసం ప్రజలకు, ముఖ్యంగా వివిధ స్కూల్ నుంచి వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు వివరించారు. వారు ఉపయోగించే ఆయుధాలు అల్లర్లు జరిగే సమయంలో వాటిని ఉపయోగించడం వలన ప్రజలకు […]

d6787b32-d66b-4559-87e0-e6fb9eb6799c Viral

చాట్ బాట్ తో మొబైల్ ఫోన్లు రికవరీ…

డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోరీకి గురైన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు యస్.పి. యస్. శ్రీధర్ అందజేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్ల మిస్సింగ్ కేసులు ఎక్కువైనందున పోగొట్టుకున్న ఫోన్లు బాధితులకు అందజేసే నిమిత్తం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మొబైల్ ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా మిస్సింగ్ మొబైల్‌ ఫోన్లను గుర్తించి రికవరీ చేయడం జరుగుతుందన్నారు. CHAT BOT సేవలు ప్రారంభించిన అతి తక్కువ […]