పీ.డీ.ఎస్. బియ్యం అక్రమ నిల్వల పట్టువేత…
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాయవరం మండలం చెల్లూరు గ్రామంలోని యర్రమట్టిపురంలో ఒక రేకుల షెడ్ నందు పి.డి.ఎస్. చౌక బియ్యం అక్రమ నిల్వకు సంబంధించిన విశ్వసనీయ సమాచారంపై సోమవారం విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ మరియు సివిల్ సప్లయ్స్ అధికారులతో కలిసి తనిఖీ చేసారు. ఈ తనిఖీలలో 24 బస్తాలలో సుమారు 1035 కేజీల PDS బియ్యంను గుర్తించామని అధికారులు తెలిపారు. సదరు పి.డి.ఎస్ ను కోట సత్యం, తండ్రి గనియ్య అనే వ్యక్తులు చెల్లూరు, […]









