Vishwaroop Political

నూతన బస్ కాంప్లెక్స్ శిలాఫల ఆవిష్కరనలో మంత్రి విశ్వరూప్…

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో సుమారు రూ 45 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా ఏర్పాటుచేయనున్న నూతన బస్ కాంప్లెక్స్ టెర్మినల్ భూమి పూజను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పినిపే విశ్వరూప్, ఏ.పీ.ఎస్. ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సి.హెచ్. ద్వారకా తిరుమలరావు, జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కే. గోపీనాథ్ రెడ్డి లు ముఖ్య అతిథులగా విచ్చేసారు. మొదట శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించి భూమి పూజ నిర్వహించారు. ఈ […]