Darshan-Hiranandani-Wiki-Age-Wife-Family-Biography-More Crime

క్యాష్ ఫర్ క్వరీ కేసులో నిందితుడిగా దర్శన్ హీరానందని…

టి.ఎం.సి. మాజీ ఎం.పి. మహువా మొయిత్రాపై నగదు విచారణ కేసులో రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కుమారుడు దర్శన్ హీరానందానీని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సి.బి.ఐ. నిందితులలో ఒకరిగా చేర్చింది. క్యాష్ ఫర్ క్వెరీ కేసుకు సంబంధించి మొయిత్రా కోల్‌కతా నివాసంలో సీ.బీ.ఐ. సోదాలు నిర్వహించిన తర్వాత హీరానందానీని నిందితుల జాబితాలో చేర్చారు. అలీపూర్ ప్రాంతంలోని మోయిత్రా తండ్రి దీపేంద్ర లాల్ మొయిత్రా నివాసంపై కూడా సీ.బీ.ఐ. అధికారులు దాడులు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎం.పీ. […]