అక్రమ నిల్వల పట్టువేత… ఎవరిని వదిలిపెట్టం…??? ముమ్మిడివరం సీఐ
ఫైబర్ బోటులో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యంపై జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు క్రైమ్ డిఎస్పి, కాట్రేనికోన పోలీస్ సిబ్బంది, ఎస్ఈబి సిబ్బంది ఆధ్వర్యంలో సంయుక్త దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కాట్రేనికోన మండలం బలుసుతిప్ప గ్రామం గోదావరి నది పాయలో ఫైబర్ బోటులో నిల్వ ఉంచిన మద్యం స్వాధీనం చేసుకొని పోలీసులు సీజ్ చేసారు. అందులో 1079 బాటిల్స్, 259 లీటర్ల సుమారు లక్ష 25 వేల రూపాయల విలువ చేసే ఎన్డిపిఎల్ అక్రమ మద్యం […]
