7c844551-9dba-4acd-88da-61575d61b678 Viral

కర్నూలులో రోడ్డు ప్రమాదం… ఇద్దరు మృతి…

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోడుమూరు వద్ద హర్యానాకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అక్కడున్నవారు తెలిపారు. మరొక వాహనాన్ని దాటివెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఇద్దరు చిన్నారులు ఈ ప్రమాదంలో మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారిని ఆసుపత్రికి తరలించారు. మృతులు లక్ష్మి, గోవర్థిని హైదరాబాద్ కు చెందిన […]

వాలంటీర్లకు గౌరవ వేతనం పెంచాలి…

కర్నూలు జిల్లా హొళగుంద మండలం ప్రజా పరిషత్ కార్యాలయం ముందు వాలంటీర్లు ధర్నా చేపట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్లకు అన్యాయం చేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేసారు. నిత్యవసర వస్తువులన్నీ ధరలు పెరిగినా, పని భారాన్ని పేంచారు కానీ వాలంటీర్లకు గౌరవ వేతనం మాత్రం నామమాత్రంగానే ఉందని అన్నారు. వాలంటీర్లు కనీస గౌరవ వేతనం రూ. 18వేలకు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమెండ్ చేసారు. లేకుంటే పెన్షన్ పంపిణీ నిలిపివేసి రాష్ట్ర వ్యప్తంగా […]