andhra-pradesh-cm-ys-jagan-mohan-reddy-while-1339438 Political

ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలకు 4% కోటాను సమర్థిస్తున్నాను… -జగన్ మోహన్ రెడ్డి –

ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ఆలోచనకు తాను గట్టి మద్దతు ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గురువారం తెలిపారు. కర్నూలులో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు. ఒకవైపు మైనారిటీ కోసం 4 శాతం ముస్లిం రిజర్వేషన్లను తొలగించాలని చూస్తున్న బీ.జే.పీ. తో చంద్రబాబు నాయుడు చేతులు కలుపుతూనే ఉన్నార. ని అన్నారు. ఊసరవెల్లి లాంటి చంద్రబాబు నాయుడుని చూశారా అని విమర్శించారు. మరో నాలుగు రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం […]

WhatsApp Image 2024-04-09 at 12.50.38 PM Exclusive

కర్నూల్ జిల్లాలో కలకలలం రేపుతున్న ప్రేమజంట ఆత్మహత్య…

కర్నూల్ జిల్లో లో ఘోర విషాదం చోటుచేసుకుంది. స్థానిక మంత్రాలయానికి చెందిన టీస్టాల్ నిర్వాహకుడు ఆంజనేయులు, జయమ్మ దంపతుల పెద్ద కుమార్తె మేకల నందిని కర్నూలులో బీ.టెక్. మొదటి సంవత్సరం చదువుతోంది. అయితే ఉగాది ఉండటంతో రెండు రోజుల ముందే స్వగ్రామానికి వచ్చారు. కాగా.. మంత్రాలయం మండలం రచ్చుమర్రికి చెందిన చిన్నగోవిందు కుమారుడు చిన్నవెంకటేశులు ఇంటర్మీడియట్ వరకు చదువుకుని పొలం పనులు చేసుకుంటున్నారు. చిన్నవెంకటేశు, నందినిలు ఒకే పాఠశాలలో చదువుకున్నారు. ఈ క్రమంలోనే ఒకరినొకరు ప్రేమించుకున్నారు. నందిని […]

WhatsApp Image 2024-02-12 at 3.00.47 PM Viral

మద్దతు ధర లేక రైతుల ఆంధోళన…!!!

నాగర్ కర్నూల్ జిల్లాలో అచ్చంపేట మార్కెట్ యార్డులో ఉద్రిక్తత నెలకొంది. కడుపు మండి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అరుణను రైతులు బయటకు లాక్కెళ్లారు. వ్యాపారులు, మార్కెట్ సిండికేట్ ఒకటయ్యి తమను ఆగం చేస్తున్నారని రైతన్న ఆగ్రహం వ్యక్తం చేసారు. వేరు శనగ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కార్యాలయంపై వేరుశెనగ రైతులు దాడి చేశారు. దీంతో అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. మార్కెట్ కమిటి చైర్మన్ ఛాంబర్ లోకి దూసుకెళ్లిన […]