BB1iM2XD Viral

గుండెపోటుతో కర్ణాటక క్రికెటర్ హొయసల మృతి…

బెంగళూరులోని ఆర్‌.ఎస్‌.ఐ. మైదానంలో విషాదం చోటుచేసుకుంది. బెంగళూరులో జరుగుతున్న ఏజిస్ సౌత్ జోన్ టోర్నమెంట్‌లో కర్ణాటక క్రికెటర్ హొయసల గుండెపోటుతో మరణించారు. తమిళనాడు, కర్ణాటకల మధ్య తీవ్ర పోటీని కలిగి ఉన్న టోర్నమెంట్ ప్రతిభావంతుడైన ఆటగాడి అకాల మరణంతో విషాదకరంగా మారింది. ఈ ఘటన బెంగళూరులోని ఆర్‌.ఎస్‌.ఐ. మైదానంలో చోటుచేసుకుంది. ఏజ్ గ్రూప్ టోర్నీల్లో కర్ణాటకకు ప్రాతినిథ్యం వహించిన హోయసల మ్యాచ్ అనంతరం హడల్‌కు హాజరవుతూ మైదానంలోనే కుప్పకూలిపోయాడు. ఆన్-సైట్ వైద్యులు తక్షణ అత్యవసర చికిత్సను అందించారు […]

hqdefault (2) Karnataka

కర్ణాటక పాఠశాలలో ఆ సమయాల్లో రాష్ట్ర గీతం పాడాలి…!!!

అసెంబ్లీల సమయంలో ప్రైవేట్ పాఠశాలలు రాష్ట్ర గీతాన్ని ఆలపించడం నుంచి మినహాయిస్తూ గతంలో ఉత్తర్వులు జారీ చేసిన కన్నడ మరియు సాంస్కృతిక శాఖ, అన్ని పాఠశాలలు అలా చేయాలని బుధవారం కొత్త ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా ధృవీకరించింది. కన్నడ మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శివరాజ్ తంగడగి మిక్స్-అప్ గతంలో ప్రింటింగ్ మిస్టేక్ పడిందన్నారు. అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తిన ప్రతిపక్ష నాయకుడు ఆర్. అశోక ఫిబ్రవరి 16 నాటి మొదటి ప్రభుత్వ ఉత్తర్వులో కువెంపు రచించిన […]

WhatsApp Image 2024-02-11 at 6.59.17 PM Karnataka

జీ.ఐ.ఎం.ఎస్. వైద్య విద్యార్ధులు సస్పెండ్…!!!

కర్ణాటక రాష్ట్రంలో డ్యూటీ సమయంలో వైద్యులు రీల్స్ చేసి ఉద్యోగం పోగొట్టుకున్నారు. స్థానిక గదరగ్ లో ఒక ఆసుపత్రిలో జీ.ఐ.ఎం.ఎస్.  కి చెందిన 38 మంది ట్రైనింగ్ విద్యార్ధులు తమ వృత్తిని పక్కన పెట్టి డేంన్సులు వేస్తూ రీల్స్ తీసి వాటిని సోషల్ మీడియాల్లో పోస్టులు చేసారు. అది తెలుసుకున్న ఆసుపత్రి యాజమాన్యం తీవ్రంగా స్పిందించింది. వైద్య సేవల సమయంలో రీల్స్ తీసినందుకుగాను వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

OIP (12) Political

కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్‌పై అరెస్ట్ వారెంట్ కరార్…???

బీ.జే.పీ. నేతల నిరసన చిత్రాన్ని మార్ఫింగ్ చేసినందుకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో పాటు కాంగ్రెస్‌ రాష్ట్ర ఐ.టీ. సెల్‌ హెడ్‌ బీ.ఆర్‌. నాయుడుపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని నగర పోలీసులను ప్రత్యేక కోర్టు ఆదేశించింది. 1992 బాబ్రీ మసీదు కూల్చివేత ఆందోళనలో పాల్గొన్న కరసేవక్ శ్రీకాంత్ పూజారిని ఇటీవల అరెస్టు చేసినందుకు వ్యతిరేకంగా బీ.జే.పీ. నాయకులు ప్రదర్శనలో పాల్గొన్నారు. బీ.జే.పీ. ప్రదర్శనకారులు ‘నేను కూడా కరసేవక్‌నే’ నన్ను కూడా అరెస్టు చేయండి అని […]

AA1b8lc5 Political

బి.జె.పి. ని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ ప్రయత్నాలు…

కర్ణాటక రాష్ట్ర సీ.ఎం. సిద్ధరామయ్య ఫిబ్రవరి 16న బడ్జెట్‌లో రాష్ట్ర వ్యాప్తంగా రామాలయాల పునరుద్ధరణ మరియు అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించే అవకాశం ఉందని సమాచారం. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను హిందూ వ్యతిరేకిగా మరియు రాముడి వ్యతిరేకిగా బి.జె.పి. చిత్రీకరించడాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నస్తుందని రాజకీయ పారీటీలో గుసగుసలు వినపడుతున్నాయి. జనవరి 22న అయోధ్యలో రామ్‌ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి వచ్చిన ఆహ్వానాన్ని ఏ.ఐ.సీ.సీ. అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ తిరస్కరించడంతో […]

jm Karnataka

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం… బైకర్ స్పాటెడ్..

కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని కలబురగి నగరంలోని హుమ్నాబాద్ రోడ్డుపై ఒక బైకర్ వెళ్తూ ముందు వెళ్తున్న ఒక ఆటోను ఢీ కొట్టాడు దానితో కిందకి పడిపోయాడు. అదే సమయంలో బీదర్ నుంచి కలబురగి వైపు వెళ్తున్న కేఎస్ ఆర్టీసీ బస్సు క్రింద పడపోయాడు. దానితో బస్సు యొక్క చక్రం అతని తలనుంచి వెళ్లింది. దానితో అతని తల నలిగి అక్కడికక్కడే మృతి చెందాడు. జరిగన ఘటన పై స్థానిక పోలీసులు […]

OIP (5) Exclusive

బోయింగ్ బెంగళూరు క్యాంపస్‌ను ప్రారంభించనున్న ప్రధాని…

కర్ణాటక రాష్ట్రంలో ఉన్న కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని దేవనహళ్లిలో బోయింగ్‌కు చెందిన అత్యాధునిక గ్లోబల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ క్యాంపస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారని తెలిపారు. నగరంలో జరిగే రోడ్‌ షో లో మోడీ పాల్గొనే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర బీ.జే.పీ. నేతలు ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి రోడ్‌ షో కి అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. అదే రోజు తమిళనాడులో ‘ఖేలో ఇండియా’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. ఈ సందర్బంగా కర్ణాటక […]

WhatsApp Image 2024-01-14 at 12.18.02 PM Viral

మహిళను ఢీ కొట్టిన కారు… అసలేమయిందంటే…???

కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని మంగళూరు సమీపంలోని బెల్తంగడి హైవే పక్కన ఆగున్న వేన్ ను అటువైపు వేగంగా వెళ్తున్న ఒక కారు ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో అక్కడ నిలబడి ఉన్న మహిళను కూడా ఆ కారు ఢీ కొట్టి అక్కడినుంచి వెళ్లిపోయింది. ఆ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అక్కడికి చేరుకొని భాదితురాలుని సమీప ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రి లో చికిత్స […]

WhatsApp Image 2024-01-12 at 7.05.02 PM Crime

కర్ణాటక లో ముస్లిమ్ యువతపై దాడి…

కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల ధారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానిక హవేరీ జిల్లా హనగల్లోని వేర్వేరు మతాలకు చెందిన ఓక ప్రేమ జంట ఓ లాడ్జిలో దిగారు. అది గమనించిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆ ప్రేమ జంట రూములో ఉండగా కిడ్నాప్ చేసి కారులో తనను తీసుకు వెళ్లారు. తదనంతరం ఆమెను అందరూ కలిసి సామూహిక ఆత్యాచారం చేసారు. దీని పై పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకొని నిందితులపై కేసు నమోదు […]

OIP (7) Exclusive

రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయిన కర్ణాటక మాజీ సీ.ఎం….

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్ (సెక్యులర్) నాయకుడు హెచ్‌డి కుమారస్వామి కలిశారు. ఆయన తన పార్టీ అధ్యక్షుడు హెచ్‌.డి. దేవెగౌడతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమైన తర్వాత కలిసినట్లు తెలిపారు. సమావేశం అనంతరం కుమార స్వామి, రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చినందుకు సింగ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఏడాది మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించడంతో బీ.జే.పీ., జే.డీ. (ఎస్‌)లు కర్ణాటకలో […]