కర్ణాటక ఎమ్మెల్యే హెచ్.డీ. రేవణ్ణకు ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూర్…
తన కుమారుడు, హసన్ ఎం.పీ. ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి, కిడ్నాప్‌కు పాల్పడ్డారని ఆరోపించిన కేసులో జనతాదళ్ సెక్యులర్ నాయకుడు, హోలెనర్సిపురా ఎమ్మెల్యే హెచ్.డి. రేవణ్ణకు కర్ణాటకలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం సోమవారం బెయిల్ మంజూరు చేసింది. 5 లక్షల పూచీకత్తుపై బెయిల్ మంజూరైంది. కిడ్నాప్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించడంతో మే 4న హెచ్.డీ. రేవణ్ణను అరెస్టు చేశారు. హెచ్.డీ. రేవణ్ణ సూచనల మేరకు కిడ్నాప్‌కు గురైన […]


