OIP (8) Exclusive

కరప మండలంలో పార్క్ ను ప్రారంభించనున్న కన్నబాబు…

మన కాకినాడ రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు వై.ఎస్.అర్ కాంగ్రేస్ పార్టి కాకినాడ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు రేపు అనగా 05.02.2024 సోమవారం ఉదయం 09:00 గంటలకు, కరప మండలం, కరప గ్రామంలో ఎం.పీ.డీ.ఓ. కార్యాలయం ప్రక్కన నూతనంగా ఏర్పాటు చేసిన కురసాల కన్నబాబు పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొంటారని తెలిపారు. తదనంతరం 10:00 గంటలకు కరప నూతనంగా నిర్మించిన మహాత్మా జ్యోతిరావు పూలే శెట్టిబలిజ కళ్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గోనున్నారు.

WhatsApp Image 2023-12-04 at 5.45.29 PM (1) Kakinada

కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ముద్దాల అను బాబుకు సత్కారం… -కన్నబాబు-

ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా రాజమండ్రి వై.ఎస్.ఆర్.సీ.పీ. ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు యువ కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు ముద్దాల తిరుపతిరావు అను బాబు బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా కాకినాడ అర్బన్ వైద్య నగర్ క్యాంపు కార్యాలయం లో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యాక్రమాన్ని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే వై.సి.పి. జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ముద్దాల అను బాబుకను శాలువతో ఘనంగా సత్కరించారు. […]