యామీ గౌతమ్ గర్భినిపై కంగనా వ్యాక్యలు…
యామీ గౌతమ్ మరియు ఆదిత్య ధర్ తమ రాబోయే చిత్రం ‘ఆర్టికల్ 370’ ట్రైలర్ లాంచ్ సందర్భంగా తమ గర్భాన్ని విషయాన్ని బయటకు వెళ్లడించారు. ఆ వార్త పై కంగనా రనౌత్ స్పందిస్తూ వారిద్దరికి శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ‘ఆర్టికల్ 370’ ట్రైలర్‌ను కూడా ప్రశంసించారు. ఈ సందర్బా ఆమె మాట్లాడుతూ… వారిద్దరూ బాలీవుడ్‌లో నా అభిమాన జంట అని అన్నారు.
