ఖమ్మం, మహబూబాబాద్ స్థానాల్లో కాంగ్రెస్ దే గెలుపు… -కాంగ్రెస్-
ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఖమ్మం అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా వీరిద్దరూ రాజ్యసభ ఎం.పీ. రేణుకా చౌదరితో కలిసి రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు ప్రసంగిస్తూ… అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు అండగా నిలిచారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై తాము సంతృప్తిగా ఉన్నామన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో […]
