లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న ఖలిస్థానీ నేత అమృతపాల్…
వారిస్ పంజాబ్ దే జైలులో ఉన్న చీఫ్, ఖలిస్తానీ అనుకూల నాయకుడు అమృత్ పాల్ సింగ్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయవచ్చని వివిధ మీడియా నివేదికల తెలిపాయి. నివేదికల ప్రకారం… అతను పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ నియోజకవర్గం నుండి పోటీ చేయబోతున్నాడు. ప్రస్తుతం అస్సాంలోని దిబ్రూగఢ్ జైలులో ఉన్న అమృతపాల్ సింగ్ జాతీయ భద్రతా చట్టం ఎన్.ఎస్.ఎ. తో సహా కఠినమైన ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా పంజాబ్ పోలీసులు అతన్ని అరెస్టు చేసి అస్సాంకు […]
