కాలిఫోర్నియా తీరంలో ఎగసిపడుతున్న భారీ అలలు … తరలింపు ఆర్డర్ జారీ
కాలిఫోర్నియాలోని తీరప్రాంతంలో భారీ అలలు ఎగసిపడుతున్నారు. ప్రజల భద్రతా దృష్య అధికారులు కొన్ని ప్రాంతాలలో తరలింపు ఆదేశాలు జారీ చేశారు. అక్కడ నివాసితులను బీచ్‌లు, తీరప్రాంత రహదారులకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. లాస్ ఏంజిల్స్ లోని శక్తివంతమైన అలలు, బలమైన రిప్ కరెంట్‌తో లోతట్టు తీర ప్రాంతాలలో గణనీయమైన వరదలు సంభవిస్తాయని నేషనల్ వెదర్ సర్వీస్ అంచనా వేసింది. 20 అడుగుల (6.1 మీటర్లు) ఎత్తులో ఉన్న అలలు కాలిఫోర్నియా తీరప్రాంతంలో చాలా వరకు దుర్బలమైన కమ్యూనిటీలలోని […]
