శ్రామికవర్గంతోనే ప్రపంచ ప్రగతిసాధ్యం…
కాకినాడ మెడికల్ హోల్ సేల్ అండ్ రిటైల్ షాప్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యం లో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేవాలయంవీధి లో యూనియన్ స్థూపం వద్ద జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ ప్రముఖ సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు పాల్గొని ఎర్ర జెండా ఎగురవేశారు. సంఘం అధ్యక్షులు కోలాఎల్లారావు ప్రధానకార్యదర్శి పెద్ధింశెట్టి వీర వెంకటసత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకల్లో సంఘ ప్రతినిధులు పెదిరెడ్డి సత్యనారాయణ, వడ్డాది వెంకటసత్యరమణరావు, […]









