WhatsApp Image 2023-12-24 at 5.20.30 PM Political

కాపులను అందలమెక్కించారు…!

కాపులను ఆదరించి అందలమెక్కించిన ఘనత కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దేనని జగనన్న గృహ సారథులు, కన్వీనర్ల కమిటీ, కన్వీనర్ సుంకర విద్యాసాగర్ పేర్కొన్నారు. శనివారం వైకాపా సిటీ కేంద్ర కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాకినాడ నగరంలో కాపుల అభివృద్ధికి సంక్షేమానికి సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అందిస్తున్న సంపూర్ణ సహకారం మరువలేనిది అన్నారు. రాజకీయ ఆర్థిక సాంఘిక సామాజిక అంశాలలో కాపు సామాజిక వర్గానికి […]

WhatsApp Image 2023-12-24 at 12.09.17 PM Kakinada

జనవరిలో రంగానాడనీ కార్యక్రమం వాయిదా…

ఈనెల 26న వంగవీటి మోహన్‌ రంగా జన్మదినవేడుకల సందర్భంగా కాకినాడ అచ్చంపేట సెంటర్లో నిర్వహించ తలపెట్టిన రంగానాడు కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు రంగానాడు రాష్ట్ర నాయకులు మంచాల సాయి సుధాకర్ నాయుడు వెల్లడించారు. స్థానిక జయ రెసిడెన్సి లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాటిత పీడిత వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న రంగా అభిమానులను ఒకే తాటిపైకి తెచ్చే విధంగా రూపొందించిన కార్యక్రమం రంగానాడనీ కార్యక్రమానికి […]

WhatsApp Image 2023-12-24 at 12.02.12 PM Viral

పెట్రోల్‌ బంకుపై ఆగంతకుల దాడి, పట్టించుకోని పోలీసులు…

కాకినాడలో దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని బాదితుడు పెండెం రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు సుమారు 15 మంది ఆగంతకులు తమ పెట్రోల్‌ బంక్‌పై దాడిచేశారని వెల్లడించారు. అడ్డువచ్చిన సూపర్‌వేజర్‌పై దాడిచేసి, రెండు లక్షల నగదుతో పాటు పెట్రోల్‌, డీజిల్‌ తీసుకువెళ్లిపోయారని వాపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే తామేమీ చేయలేమని చేతులెత్తేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జనసేన పార్టీలో చేరినందుకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే సహకారంతో కక్షసాదింపు చేపట్టారని వాపోయారు. ప్రభుత్వంలో […]

OIP (10) Viral

ఫుట్ బాల్ టీమ్ కు ఎంపికయిన ఆదిత్య విద్యార్థి…

జే.ఎన్.టీ.యూ.కే. ఫుట్ బాల్ టీమ్ కు సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల లో చదువుతున్న విద్యార్ధి డి. శివ ఎంపికయ్యాడని ప్రిన్సిపాల్ డా. ఏ. రమేష్ తెలిపారు. తమిళనాడులో గల ఎస్.ఆర్.ఎం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చెన్నై లో నిర్వహిస్తున్న సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ ఫుట్ బాల్ టోర్నమెంట్ లో పాల్గొనే జట్టుతో కలిసి చెన్నై వెళ్లనున్నట్లు డా. రమేష్ తెలిపారు.

AdobeStock_318002525-768x469 Viral

కాండ్రకోటలో మహిళకు కోవిడ్ పాజిటివ్…

పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామానికి చెందిన మహిళకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే… అనారోగ్యంగా ఉన్న బంధువులను చూసేందుకు కాండ్రకోట గ్రామానికి చెందిన మహిళ కాకినాడ వెళ్లింది. వారం రోజులుగా కాకినాడలోనే బంధువుల ఇంటిలోనే నివాసముంది. కాని రెండ్రోజుల నుంచి ఆ మహిళకు ఆయాసం ఎక్కువగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు చికిత్స చేసి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారించారు. కోవిడ్ పాజిటివ్ రావడంతో ఆమెను కాకినాడ […]

WhatsApp Image 2023-12-23 at 7.13.17 PM Viral

సామర్లకోట రెస్టారెంట్ లో విజిలెన్స్ ఆకస్మిక తనికీలు…

కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలోని యతీ రెస్టారెంట్ ను విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజి, రెవెన్యూ అధికారులు కలిసి ఆకస్మిక తనికీలు నిర్వహించారు. ఆ తనిఖీ చేసిన విజిలెన్స్ బృందంలోని లీగల్ మెట్రాలజి అధికారులు LM చట్టం 2009 సెక్షన్ 8/25 ప్రకారం 150 కిలోలు, 30 కిలోల కెపాసిటీ గల అన్‌స్టాంప్డ్ వెయింగ్ మెషీన్‌లు కలిగి వుండడంవల్ల కేసు నమోదు చేసారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు సదరు రెస్టారెంట్ లో నిల్వ కుకీలు లభించడంతో […]

IMG_20231223_141827 Exclusive

నీటిలో దిగి నిరసన తెలిపిన అంగన్వాడీలు…

అంగన్వాడిలు చేస్తున్న న్యాయ పోరాటం 11వ రోజుకు చేరుకుంది. అయితే ప్రభుతవపరంగా ఎటువంటి హామీలు రాకపోవడంతో అంగన్వాడీ లు సరికొత్త రీతిలో తమ నిరసనను తెలిపారు. తుని పట్టణంలో తాండవ నదిలో కి దిగి నిరసనను తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని నిరసనను తెలిపారు. 

Screenshot_20231223_120051 Viral

పెట్రోల్ బంకుపై ఆగంతకుల దాడి, పట్టించుకోని పోలీసులు…

కాకినాడలో దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని బాదితుడు పెండెం రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 15 మంది ఆగంతకులు తమ పెట్రోల్ బంక్ పై దాడిచేశారని వెల్లడించారు. అడ్డువచ్చిన సూపర్వైజర్పై దాడిచేసి, రెండు లక్షల నగదుతోపాటు పెట్రోల్, డీజిల్ తీసుకువెళ్లిపోయారని వాపోయారు. పోలీసులకుఫిర్యాదు చేస్తే తామేమీ చేయలేమని చేతులెత్తేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇటీవల జనసేన పార్టీలో చేరినందుకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే సహకారంతో కక్షసాదింపు చేపట్టారని వాపోయారు. ప్రభుత్వంలో ఎవరికీ రక్షణలేకుండా పోయిందని, కాకినాడ ఓటర్లు ఎమ్మెల్యేకు, […]

WhatsApp Image 2023-12-22 at 4.31.42 PM Trending News

వారినుంచి అదనపు సొమ్ము వసులు చేస్తే కఠిన చర్యలు తప్పవు…

ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీలు గ్యాస్ కనెక్షన్, సిలిండర్ల డెలివరీలో లబ్ధిదారుల నుంచి అదనపు సొమ్ము వసులు చేస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో కలెక్టరేట్ జే.సీ. ఇలక్కియ పౌరసరఫరాల శాఖ అధికారులతో కలిసి జిల్లాలోని వివిధ ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద నిరుపేద కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ తో పాటు సిలిండర్, స్టవ్, రెగ్యులేటర్ అందిస్తుందన్నారు. కాకినాడ జిల్లాలో పీ.ఎం.యు.వై. కింద […]