కామ్రేడ్ కుడుపూడి సూర్యనారాయణ 21వ వర్ధంతి కార్యక్రమం…
కామ్రేడ్ కుడుపూడి సూర్యనారాయణ 21 వ వర్ధంతి కార్యాక్రమాన్ని సుందరయ్య భవన్ లో సీ.పీ.ఎం. నగర కన్వీనర్ పలివెల వీరబాబు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యాక్రమాన్నికి సీ.పీ.ఎం. జిల్లా కన్వీనర్ ఎం. రాజశేఖర్, జిల్లా సీనియర్ నేత దువ్వ శేషబాజ్జీ లతో పాటు కె. సత్తిరాజు, జి. ప్రభాకర వర్మ లు విచ్చేసి ఆయనకు పూల మాలలతో నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా రాజశేఖర్, శేషబాన్జీ మాట్లాడుతూ… విద్యార్థి దశనుంచే కష్టజీవుల ఉద్యమం లో మమేకం […]








