WhatsApp Image 2024-01-14 at 9.33.06 PM Kakinada

కాకినాడభోగిగణపతి పీఠంలో బ్రహ్మోత్సవఉత్సవం…

కాకినాడ నగరంలో స్యయంభూ భోగిగణపతి పీఠం 17వవార్షికంగాత్రిమూర్త్యాత్మక స్వరూప స్వయంభూభోగి గణపతికి బ్రహ్మోత్సవఆరాధన తో మూడువేల మంది భక్తులకు భారీ అన్నసంతర్పణ నిర్వహించారు. తొలుతగా గోగు పిడకలు పేర్చి ఆవునెయ్యితో భోగి మంట వెలిగించి గొక్షీరాన్ని పొంగించారు. ముమ్మారు ప్రదిక్షణలు చేసిన భక్తులు తీర్థం స్వీకరించారు. ఏడాది కాలం దేశాటన చేపట్టడం.. అనాథలకు విశ్వంభర ఆశ్రమం ఏర్పాటు చేయడం.. మాఘసంకష్ట హర చతుర్థి నుండి 24 నెలలు సుప్రభాత పల్లకీ సేవ కోటివత్తుల అఖండ హరతితో భారీ […]

WhatsApp Image 2024-01-14 at 7.15.57 PM Exclusive

సామర్లకోటలో వ్యక్తి హల్ చల్…

సామర్లకోట పోలీస్ స్టేషన్ ఎదుట యువకుడు హల్చల్ చేసాడు. మండల పరిధిలో పట్టణ పరిధిలో కోడిపందాలు గుండాట్లకు విపరీతంగా అనుమతులు ఇచ్చి పేకాడుతున్న తనను తీసుకొచ్చి నిర్బంధించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తూ యువకుడు సామర్లకోట పోలీస్ స్టేషన్ ఎదుట హల్చల్ చేశాడు. తనను అదుపులోకి తీసుకోవడం నిరసిస్తూ ఒక దశలో పోలీస్ స్టేషన్ పైకి రాళ్లు విసురుతూ నిరసన వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

WhatsApp Image 2024-01-13 at 5.25.06 PM Exclusive

సమస్యలపై జిజిహెచ్ శానిటేషన్ వర్కర్స్ ఆందోళన…

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కాంట్రాక్ట్ శానిటేషన్ వర్కర్స్ సి.ఐ.టి.యు. ఆసుపత్రి మాతా శిశు విభాగం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు సి.హెచ్. విజయ్ కుమార్ మాట్లాడుతూ… చాలా కాలంగా జి.జి.హెచ్. లో శానిటేషన్ వర్కర్లుగా కాంట్రాక్టు పద్ధతిలో సేవలు అందిస్తున్నామన్నారు. అయితే ఎన్నడూ లేని విధంగా పి.ఎఫ్., ఈ.ఎస్.ఐ. యజమానులు చెల్లించవలసిన వాటా కూడా కార్మికుల జీతాల నుండే మినహాయిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై జిల్లా […]

WhatsApp Image 2024-01-13 at 12.10.59 PM Kakinada

కాకినాడ భోగిగణపతి పీఠంలో 17వ వార్షిక భారీ అన్న సంతర్పణ…

కాకినాడ నగరంలో సూర్యారావుపేటలో దూసర్లపూడి వారివీధిలో 2008 జనవరి 14న స్వయంభువుగా భోగిమంటల్లో వెలిసి కాంస్య కవచంలో కొలువైన కాకినాడ భోగిగణపతికి వార్షిక భారీ అన్న సంతర్పణను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇది భోగి మంటల్లో నిలిపిన 6అడుగుల రావి మాను దుంగ నుండి కుడిపాదం చెంత మూషికంతో వక్రతుండ విఘ్నేశ్వర స్వరూపం స్వయంభువుగా అగ్నిహోత్రంలో వెలసి విశేష స్థల పురాణ చరిత్రతో భోగి గణపతి పీఠం ఆధ్యాత్మిక దర్శినిగా భక్త జనుల ఆరాధనతో ప్రసిద్ది చెందింది. ఈ […]

WhatsApp Image 2024-01-13 at 8.45.16 AM Exclusive

వివేకనందులవ్వాలి…

ఇంపేక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ కోకెనడా(కాకినాడ) ఆధ్వర్యంలో వివేకానంద జయంతి, యువజన దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. క్లబ్ అధ్యక్షుడు CHVV సత్యనారాయణ (బాబీ) అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ శాఖ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ సనపల ధనరాజు, పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దేవు సదానందమూర్తి ముఖ్యతిదులుగా హాజరై మాట్లాడారు. తొలుత స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులార్పించారు.

WhatsApp Image 2024-01-12 at 6.31.51 PM Exclusive

సూరంపాలెం కాలేజీ లో ఘనంగా సంక్రాంతి వేడుకలు…

కాకినాడ నగరంలో గండేపల్లి మండలం సూరంపాలెంలో ఉన్న ఆదిత్య ఇంస్టీట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాల వేడుకలను వివిధ (ఇంజనీరింగ్, ఫార్మసి) కళాశాలలకు చెందిన సాంస్కృతిక విభాగాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలకు ఆ విద్యా సంస్థల వైస్ చైర్మన్ డా. ఎన్. సతీష్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యాక్రమాన్ని ప్రారంభించారు. భోగి మంటలు, గొబ్బమ్మలు, గాలిపాటాలు, పందెం కోళ్లు, ఫ్యాషన్ షో జనాలను ఆకాటుకున్నాయి. విద్యార్దిని, విద్యార్ధులకు ఆటల పోటీలు […]

WhatsApp Image 2024-01-12 at 11.41.58 AM Kakinada

డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ చిత్రమాలిక

కాకినాడ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ జీవిత విశేషాల ఫోటీ ప్రదర్శనను కాకినాడ జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా ప్రారంభించారు. జనవరి 19న జరగబోవు 125 అడుగుల విగ్రహావిష్కరణకు సన్నాహాలు జరుగుతున్నట్టు కలెక్టర్‌ వెల్లడించారు.

OIP (2) Exclusive

కాకినాడలో అంబేద్కర్ ఫోటో ప్రదర్శన ఏర్పాటు…

విజయవాడలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని ఈ నెల 19వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవిత విశేషాలు, ముఖ్యమైన ఘట్టాలపై ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రధర్శనకు జిల్లా […]

wp6714288 Exclusive

ప్రత్తిపాడు మండలాన్ని సమీక్షంచిన రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు…

ఆంద్ర రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ రెండు రోజుల పర్యటనలో భాగంగా కాకినాడ జిల్లాలో ప్రత్తిపాడు మండలంలో ఉన్న వంతాడ, పొదురుపాక, పాండవులపాలెం, గిరిజన గ్రామాల్లో సంబందిత అధికారులతో కలిసి సమీక్షంచారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… జగన్ ప్రభుత్వం గిరిజన ప్రజల సమస్యలను పరిష్కారించే విదంగా పనిచేస్తుందని అన్నారు. దాని దిశగా కృషి చేస్తుందని తెలిపారు. తదనంతరం అధికారులతో కలిసి ప్రతీ ఇంటికీ వేళ్లీ వారి సమస్యలను, ప్రభుత్వం అమలు చేస్తున్న […]

951724-citu Viral

సమ్మో చేస్తున్న వారిని ప్రభుత్వ గుర్తించాలి…. -శానిటేషన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు-

రాష్ట్రంలో తమ న్యాయమయిన డిమెండ్ల కోసం పోరాటం చేస్తున్న మున్సిపల్, అంగన్వాడి, సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులను ప్రభుత్వం గుర్తించి వారి సమస్యలను వెంటనే పరిష్కారించాలని కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కాంట్రాక్ట్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ (సి.ఐ.టి.యు.) ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు సి.హెచ్. విజయ్ కుమార్ మాట్లాడుతూ… కోవిడ్ సమయంలో మున్సిపల్ కార్మికులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలందరాని గుర్తుచేశారు. కాని వారి సేవలను గుర్తించి ఒక్క […]