WhatsApp Image 2024-01-21 at 11.34.56 AM Exclusive

భారత రాజ్యాంగమే అందరి అజెండా…

భారత రాజ్యాంగమే దళితుల యజెండా అనే ప్రోగ్రామ్ కోసం రూపకల్పన చేసినటువంటి కరపత్రాలు కాకినాడలోని గాంధీ భవనంలో ఆవిష్కరణ కార్యక్రమం జరిగినది. ఈ ప్రోగ్రాం కరపత్ర ఆవిష్కరణ ఆంధ్ర మాల మహానాడు ఆధ్వర్యంలో ప్రచురించబడినది. భారత రాజ్యాంగం దళితుల ఎజెండాని సభ వచ్చేనెల 25వ తేదీ ఫిబ్రవరిలో జరగబోతున్నది ఈ కార్యక్రమం కరపత్ర ఆవిష్కరణకు తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ,దళిత సంఘంసీనియర్ నాయకులు అయితా బత్తుల రామేశ్వరరావు వీరి చేతుల మీదుగా […]

WhatsApp Image 2024-01-20 at 4.21.56 PM Education / Career

చిత్తడి నేలల సంరక్షణపై చిత్రలేఖన పోటీలు.. – ఆర్జేడీ, డీఈవో జీ నాగమణి –

చిత్తడి నేల సంరక్షణ పై అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కోర్, పాఠశాల విద్యాశాఖ, అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీన చిత్రలేఖన పోటీలు నిర్వహించడం జరుగుతుందని ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, జిల్లా విద్యాశాఖాధికారిణి జి. నాగమణి తెలిపారు. ఇందులో భాగంగా కాకినాడ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆవరణలో గోడ పత్రికను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… చిత్తడి నేలపై అవగాహన కల్పించడానికి విద్యార్థుల చేత చిత్ర లేఖన […]

WhatsApp Image 2024-01-20 at 4.28.16 PM Kakinada

ఆడుదాం ఆంధ్ర జట్లకు కిట్ల పంపిణీ…

ప్రతిభ కలిగిన క్రీడాకారులను అన్ని విధాలా ప్రోత్సహించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరిట వివిధ క్రీడా పోటీలను నిర్వహిస్తోందని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సి.హెచ్. నాగ నరసింహారావు పేర్కొన్నారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో ఆడుదాం ఆంధ్ర పోటీలలో మండల స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో పోటీలను తొలుత సచివాలయ పరిధిలో నిర్వహించి అక్కడ ప్రతిభ […]

WhatsApp Image 2024-01-20 at 11.22.35 AM Exclusive

ఎస్మా ప్రయోగించినా …తగ్గేదేలే…

అంగన్వాడి వర్కర్లు చేపట్టిన సమ్మె రోజురోజుకి ఉదృతమవుతోంది. ఈ ససదర్భంగా జిల్లా అంగన్వాడి వర్కర్ల, హెల్పార్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు దడాల పద్మా వతి మాట్లాడుతూ… అంగన్వాడి వర్కర్లు న్యాయమైన డిమాండ్లపై సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు వీరి సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం ఈ రోజే విధులకు జాయిన్ కాకపోతే ఉద్యోగాల నుంచి తొలగింపులు చేస్తామని ఐసిడిఎస్ అధికారుల నుంచి మెసేజ్లు, ఫోన్ కాల్స్ అంగన్వాడీ వర్కర్లకు, హెల్పర్లకు చేస్తున్నారని అన్నారు. ఈ మెసేజ్ […]

09bg_myrkk_anga+10BG_ANGANAWADI.jpg Political

ప్రభుత్వ వైకరి మార్చుకోవాలి…

రాష్ట్రం లో అన్ని జిల్లాలనుంచి సమస్యల పరిష్కారం పై అంగన్ వాడీలు చేస్తున్న నిరాధార సమ్మె 39 వ రోజుకు చేరుకుంది. అయినా ప్రభుత్వం పట్టించుకోకుండా వాపోయారు. సమస్యలపై ప్రశ్నిస్తే అంగన్ వాడీలపై అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని అటువంటి వాటికి వెనక్కి తగ్గేదేలేదని ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నర్ల ఈశ్వరి, చంద్రమల్ల పద్మ అన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… అంగన్ వాడీ వర్కర్లు చేస్తున్న సమ్మెను వెంటనే విరమించుకోకపోతే ఉద్యోగాలను తీసేస్తామని […]

WhatsApp Image 2024-01-19 at 3.50.36 PM Exclusive

కేన్సర్‌ బాదితులకు ఊరట…

ఉన్నతమైన సురక్షితమైన అధునాతన సాంకేతిక పరిజ్ఞానం తో కూడిన వైద్య సేవలు అందించే ప్రక్రియకు కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రి చక్కటి వేదిక కానుంది . నేషనల్ క్యాన్సర్ గ్రిడ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టి.ఎం.సి., ఎన్.సి.జి నవ్యతో కలిసి సాంకేతిక పరిష్కారాల ద్వారా క్యాన్సర్ కేర్ వైద్య సేవలు బలోపేతం చేయడానికి సహకరిస్తుందనీ హామీబాబా క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ఉమేష్ మహాన్ శెట్టి వెల్లడించారు. జి.జీ.హెచ్. క్యాన్సర్ వార్డులో రేడియాలజీ ఆంకాలజి విభాగాధిపతి డాక్టర్ […]

WhatsApp Image 2024-01-19 at 12.10.19 PM Political

తునిలో టీ.డీ.పీ. ని గేలిపించుకుందం… -ఇంచార్జ్ యనమల దివ్య-

కాకినాడ జిల్లాలోని తుని మండలంలో జిల్లేడుపాడు గ్రామంలో ఇంటికి మన దివ్య కార్యాక్రమాన్ని తెలుగు దేశం పార్టీ ఇంచార్జ్ యనమల దివ్య నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీ.డీ.పీ. రాష్ట్ర కార్య నిర్వాహన కార్యదర్శి యనమల కృష్ణుడు ముఖ్య అతిథిగా విచ్చాశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… రాష్ట్రం అభి వృద్ది చెందాలన్నా, అప్పుల ఊబి నుంచి మన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి తెలుగు దేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని అన్నారు. దానికి మనమందరం కృషి చేయాలన్నారు. తదనంతరం అందరితో […]

WhatsApp Image 2024-01-19 at 9.44.28 AM Political

తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్‌టీఆర్‌

రాజకీయరంగంలో విప్లవాత్మకమైన, చరిత్రాత్మకమైన నిర్ణయాలను అమలుపరిచిన సాహసోపేతుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని, తెలుగువారి ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపమే అన్న ఎన్టీఆర్ అని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు కీర్తించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు 28 వ వర్ధంతి సందర్భంగా కాకినాడ సిటీ నియోజకవర్గం నందు వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నందు నందమూరి తారక రామారావు బసవతారకం బస్ షెల్టర్ వద్ద […]

WhatsApp Image 2024-01-18 at 3.48.59 PM Kakinada

పెద్దాపురంలో ఘనంగా ఎన్టీఆర్ 28వ వర్ధంతి…

పెద్దాపురం నియోజకవర్గ పరిధిలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. పెద్దాపురం ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప కలిసి సామర్లకోట పట్టణంలోని మటన్ సెంటర్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన అభిమానులు రక్త దానం చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికారం కల్పించిన […]

WhatsApp Image 2024-01-18 at 2.02.43 PM Political

ఎన్టీఆర్ వర్ధంతి సందర్బంగా పేదలకు వస్త్రాలు పంపిణీ… – కొండబాబు –

సినీరంగంలో మరియు రాజకీయ రంగంలో చరిత్ర సృష్టించిన చరిత్రకారుడు స్వర్గీయ నందమూరి తారక రామారావుని కాకినాడ సిటీ మాజీ శాసన సభ్యులు వనమాడి కొండబాబు కొనియాడారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారకరామారావు వర్ధంతిని పురస్కరించుకుని కాకినాడ సిటీ నియోజకవర్గం సంతచెరువు సెంటర్ నందు ఆయన తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి […]