WhatsApp Image 2024-02-27 at 8.16.56 AM Exclusive

గుణపాఠం తప్పదు…

కాకినాడ జిల్లా వ్యాప్తంగా అత్యధిక బీసీ సామాజిక వర్గం ఉన్న కాకినాడ రూరల్ టిక్కెట్టు బీసీ సామాజిక వర్గానికి కేటాయించడంలో రాజకీయ పార్టీలు విఫలమయ్యాయని, బీసీ ఓట్లతో అధికారం చేయించుకుని బీసీ కులాలను అణగదొక్కటే ప్రయత్నం చేస్తున్న రాజకీయ పార్టీలకు తగిన గుణపాఠం చెబుతామని బిసి నాయకులు చల్లంగి వేణుగోపాల్ హెచ్చరించారు.

WhatsApp Image 2024-02-27 at 8.12.50 AM Political

క్షమాపణ చెబితే సరి… లేదంటే…!!!

కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇటీవల మత్స్యకారుల సామాజిక వర్గంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు పుదుచ్చేరి మాజీ మంత్రి ఎమ్మెల్యే ద్వారంపూడి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆవేశంతో కాక ఆలోచనతో ఎమ్మెల్యే ద్వారంపూడి కి బుద్ధి చెబుతామన్నారు. ఎమ్మెల్యే ద్వారంపూడి వారంలోగా క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామంటూ మత్స్యకారులు అల్టిమేటం జారీ చేశారు. మత్స్యకారులను దోపిడీదారులంటూ చేసిన వ్యాఖ్యలను ద్వారంపూడి నేటి వరకు వాటిని వెనక్కి తీసుకోకపోగా ఇంకా అహంకారంతోనే […]

dwarampudi-shocking-comments (1) Exclusive

రజక కమ్యూనిటి హాల్ ను ప్రరంభించిన ద్వారంపూడి…

కాకినాడ జిల్లాలో కాకినాడ 44వ డివిజన్ శారదాదేవి ఆలయ ప్రాంతంలో నగరపాలక సంస్థ సాధారణ నిధులయిన రూ. 99.60 లక్షల రూపాయిల వ్యయంతో నిర్మించిన రజక కమ్యూనిటి హాల్ ప్రరంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ప్రరంభోత్స కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎం.ఎల్.ఏ. ద్వారంపూడి చంద్రశేకర్ రెడ్డి ముఖ్య అతథిగా హాజరయ్యారు. ఆయన తొలత ప్రజ్వలన వెలిగించి రిబ్బన్ కత్తిరించి కమ్యూనిటి హాల్ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… జగన్ ప్రభుత్వం రజక సామాజిక వర్గానికి […]

OIP (22) Viral

జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం…

కాకినాడ జిల్లా జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక ప్రత్తిపాడు పాదాలమ్మ గుడి సమీపంలో సోమవారం తెల్లవారుజామున రోడ్డు పక్కగా ఆగి టైర్ మార్చుకుంటున్న లారీ డ్రైవర్స్ మరియు క్లీనర్ ను గుర్తు తెలియని బస్ వచ్చి వేగంగా గుద్దింది అదే దారిలో ఉన్న షోల్డర్ సైడ్ వున్నా బెగ్గర్ ను కూడా గుద్ది వెళ్లిపోయింది. ఇందులో మొత్తం 4 గురు చనిపోయారు. ఇద్దరు డ్రైవర్స్, ఒక క్లీనర్ మరియు బెగ్గర్ ఉన్నట్లు […]

WhatsApp Image 2024-02-25 at 5.24.09 PM Exclusive

ఈ.ఎస్.ఐ.సి. హాస్పిటల్ ను ప్రారంభించిన ప్రధాని…

కాకినాడలో ఈ.ఎస్.ఐ. హాస్పిటల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పూర్తి కావడానికి సహకరించిన ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ కి, అప్పటి కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగవర్ కి బీ.జే.పీ. జిల్లా అధ్యక్షుడు చిలుకూరు రామకుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. మోడీ అధికారం చేపట్టిన నాటి నుంచి కాకినాడ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని ఈరోజు కాకినాడలో కార్మికుల సంక్షేమం కోసం 113 కోట్ల రూపాయలతో నిర్మాణం చేసిన […]

1000023928 Viral

కాకినాడం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… వ్యక్తి మృతి…

కాకినాడ జిల్లా కాకినాడలోని జగన్నాధపురంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైకు పై ఒక వ్యక్తిని జగన్నాధపురం ఐస్ ఫ్యాక్టరీ రోడ్డు వద్ద కారు ఢీకొట్టింది. దానితో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న స్థానిక ఒకటో పట్టణ పోలీసులు ఘటనా స్థాలానికి వెళ్లారు. మృతుడిని స్థానిక ఆసుపత్రి కి తరలించారు. పాత బస్టాండ్కు చెందిన కిలాడి పవన్ జగన్నాధపురం నుండి అన్నమ్మామట్టి సెంటర్ వైపు వెళుతుండగా ఎదురుగా వస్తున్న కారు గుద్దడంతో అక్కడికక్కడే […]

WhatsApp Image 2024-02-24 at 5.56.56 PM Exclusive

విజయవంతంగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ వాకిన్ ఇంటర్వ్యూలు…

సాఫ్ట్ వేర్ రంగంలో ఫ్రెషర్లకు ఉద్యోగాలను కల్పించేందుకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాకిన్ ఇంటర్వ్యూలు విజయవంతంగా జరిగాయి. కాకినాడలో ఉన్న శ్రీరస్తు కన్వెన్షన్ హాల్లో ప్రోక్సెలెరా సంస్థ భాగస్వామ్యంతో రెండు రోజుల పాటు జరిగిన ఇంటర్వ్యూలు శనివారంతో ముగిశాయి. ఈ సందర్బంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ… బీ.టెక్, ఎం.ఎస్., ఎ.ఈ., ఎం.టెక్ 2023, 2024 పాసవుట్ల కోసం ప్రత్యేక ఇంటర్వ్యూలు జరిపామన్నారు. వీ.ఎల్.ఎస్.ఐ. డిజైన్స్, ఎంబెడ్డెడ్ సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం ప్రోక్సెలెరా సంస్థ […]

bjp-flag Viral

ఆరోగ్యశ్రీ పథకాన్ని చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం…

రాష్ట్రంలో 2019లో కార్పొరేట్ హాస్పిటల్స్ లో వెయ్యి రూపాయలు దాటిన ప్రతి వైద్య ఖర్చును ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం భరిస్తుందని అధికారానికి ముందు వాగ్దానం చేసిన వైయస్సార్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వాగ్దానాన్ని దాదాపు విస్మరించిందని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. ప్రజా పోరు యాత్ర ఐదో రోజు కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ రథం 50 బిల్డింగ్స్ ప్రాంతంలోని వినాయక కేఫ్, రేచర్ల పేట ,ఆనంద్ భారతి గ్రౌండ్స్ ప్రాంతాలలో పర్యటించింది […]

1327569-citu Viral

ఎన్నో పోరాటాల ఫలితమే కాకినాడలో ఈ.ఎస్.ఐ. హాస్పిటల్…

కాకినాడ నగరంలో ఈ.ఎస్.ఐ. హాస్పిటల్ ఏర్పాటు చేయాలని కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు ఎన్నో పోరాటాలు చేశాయని ఆ పోరాటాల ఫలితమే కాకినాడలో ఈ.ఎస్.ఐ. ఆసుపత్రి నిర్మాణం జరిగిందని సి.ఐ.టి.యు. జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ, జిల్లా కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణలు అన్నారు. రేపు ప్రారంభం కాబోతున్న ఈ.ఎస్.ఐ. ఆసుపత్రిని వీరు సందర్శించి హాస్పటల్లో సౌకర్యాలు, సిబ్బంది, డాక్టర్లు వంటి వాటిని పరిశీలించడం జరిగింది. ఆ సందర్భంగా వారు మాట్లాడుతూ… గత 30 ఏళ్ల నుంచి […]

3239045 Political

సమిష్టి సహకారంతో విజయం సాధిస్తాం…

జనసేన పార్టీఇంచార్జ్, రాష్ట్ర పి.ఎ.సి. సభ్యుడు పంతం నానాజీ అధ్వర్యంలో గంగరాజు నగర్ కాకినాడ గ్రామీణ నియోజకవర్గ జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని కార్యకర్తల మధ్య జనసేన, తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రారంభించారు.