ద్వారంపూడి జనజాతర…
కాకినాడ అధిక జన సందోహం మధ్య అట్టహాసంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి నామినేషన్ దాఖలు ప్రక్రియ జాతర మహోత్సవాన్ని తలపించింది.
కాకినాడ అధిక జన సందోహం మధ్య అట్టహాసంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి నామినేషన్ దాఖలు ప్రక్రియ జాతర మహోత్సవాన్ని తలపించింది.
కాకినాడ అర్బన్ నుంచి తెలుగుదేశం పార్టీ ఎం.ఎల్.ఏ. అభ్యర్ధిగా వనమాడి కొండబాబు శుక్రవారం ఉదయం 11 గంటలకు కునామినేషన్ దాఖలు చేసారు. కాకినాడ నగరం జగనదపురంలో ఉన్న తన స్వగృహం నుంచి ర్యాలీగా బయలుదేరి నూకలమ్మ గుడి వెనుక కొత్తగా నిర్ణించిన మునిసిపాల్ కార్యలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన ఇంటిదగ్గర జనసముద్రాన్ని తలపించింది.
కాకినాడ పెద్ద మార్కెట్ నందు ఎన్నో సంవత్సరాలుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం గడుపుతున్న పేదవాడు ఉపాధిని కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి దెబ్బకొట్టి తను అనుచరులకు లబ్ధి చేకూరిస్తున్నాడని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. పెద్ద మార్కెట్లో నెలకొన్న సమస్యలపై కొండబాబు వ్యాపారస్తులతో సమావేశమైనారు. మార్కెట్లో నెలకొన్న పలు సమస్యలను వ్యాపారస్తులు కొండబాబు దృష్టికి తీసుకువచ్చారు. 1930లో నిర్మించిన పెద్ద మార్కెట్ గోడను ఎమ్మెల్యే అనుచరులు పగలకొట్టడాన్నిపరిశీలించి ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు […]