20e260c7-01b3-4971-be68-d4c78e4b6ea3 Exclusive

సర్పవరం పోలీస్ స్టేషన్ నూతన సీ.ఐ. తో పీ.ఆర్. కృష్ణారెడ్డి భేటీ…

కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్ నూతన సీ.ఐ. గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పెద్దిరాజును మర్యాద పూర్వకంగా కోకనాడ ప్రెస్ క్లబ్ లీగల్ అడ్వేసర్ న్యాయవాది పీ.ఆర్. కృష్ణారెడ్డి, క్లబ్ అధ్యక్షులు బిందాన సురేష్, సీనియర్ జర్నలిస్ట్ అర్జున్ విశ్వనాధుల కలిశారు. తొలత ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచెం తో ఫ్రెండ్ షిప్ డే శుభాకాంక్షలు తెలియజేసారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రూరల్ లో గంజాయి వంటి మాదక ద్రవ్యాల వినియోగం […]

WhatsApp Image 2024-04-30 at 8.32.14 PM Political

కాకినాడ రూరల్ 17 వార్డు నందు జనసేన ఇంటింటా ప్రచారం…

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో కాకినాడ పార్లమెంటు స్థానానికి ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ కు మద్దతుగా కాకినాడ రూరల్ నియోజకవర్గం తూరంగి గ్రామపంచాయతీ 17 వార్డు నందు కాకినాడ పార్లమెంటు ఎలక్షన్ కమిటీ సభ్యులు మల్లాడి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించడం నిర్వహించారు. ఈ సందర్బంగా పెద్ద ఎత్తున మహిళలు, యువకులు, గ్రామ పెద్దలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పాలకుల నిర్లక్ష్యాన్ని గురైన ప్రజలు […]

WhatsApp Image 2024-04-28 at 9.28.03 AM Political

కాకినాడ రూరల్ నియోజకవర్గం కూటమి అభ్యర్ధులను తెలిపించాలి…

రాష్ట్రంలో కూటమి పార్టీలు ప్రకటించిన హామీల అమలు సాధ్యం కాదని జగన్ మాట్లాడటం హాస్యాస్పదమని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. అవినీతిని నిరోధించి, రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపించే హామీలు అమలు సాధ్యమేనని ఆయన అన్నారు. మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్ రూ. 41వేల కోట్లు పక్కదాని పట్టించారని ఆరోపించారు. ఇసుకలో వేలకోట్లు మింగేశారని, వాలంటీర్లకు సన్మానాలు పేరుతో రూ. 705 కోట్లు, ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడానికి రూ. 13 వందల […]

WhatsApp Image 2024-03-06 at 4.05.09 PM Exclusive

కాకినాడ రూరల్ నుండి స్వతంత్రుడిగా పోటీ… -డాక్టర్ అన్నవరం-

ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని రమ్య ఆసుపత్రి అధినేత డాక్టర్ పితాని అన్నవరం చెప్పారు. ప్రస్తుతం కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న కురసాల కన్నబాబుకు టికెట్ కేటాయిస్తే ఓడిపోతాడంటూ తన వద్ద కార్యకర్తలు చెప్తున్నారని వెల్లడించారు. గాంధీ నగర్లో ఉన్న తన రమ్య ఆసుపత్రిలో విలేకరులతో డాక్టర్ అన్నవరం సమావేశాన్ని నిర్వహించారు. తాను కాకినాడ రూరల్లో తన పితాని అన్నవరం చారిటబుల్ ట్రస్ట్ […]

WhatsApp Image 2024-02-23 at 8.50.40 AM Culture

శ్రీ గోగులమ్మ, మహాలక్ష్మి అమ్మవార్ల జాతరలో చిక్కాల దొరబాబు…

కాకినాడ జిల్లాలోని కాకినాడ రూరల్ కరప మండలం సిరిపురం గ్రామంలో శ్రీ గోగులమ్మ, మహాలక్ష్మి అమ్మవార్ల ఆలయాలను పున నిర్మాణం అనంతరం జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రముఖ వ్యాపార వేత్తలు జనసేన పార్టీ నాయకులు చిక్కాల దొరబాబు, చిక్కాల సుబ్రహ్మణ్యేశ్వర రావు సోదరులు గత ఆరు సంవత్సరాల నుండి సుమారు పదివేల మంది కి పైగా పరిసర గ్రామాల నుంచి తరలి వచ్చే మహిళలకు ఆడబడుచులుగా భావించి పసుపు, కుంకుమ, చీరను అందజేయడం ఆనవాయితీగా […]

WhatsApp Image 2024-02-10 at 6.21.33 PM Political

శ్రీరస్తు కన్వేషన్ హాల్ ను ప్రారంభించిన కాకినాడ మాజి మంత్రి…!!!

కాకినాడ జిల్లాలో కాకినాడ రూరల్ రామారావు పేట నందు డా. S.V.S రావు నూతనంగా నిర్మించిన శ్రీరస్తు కన్వేషన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు, మాజి మంత్రి, వై.ఎస్.అర్. కాంగ్రెస్ పార్టి కాకినాడ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన్ని డా. S.V.S. రావు పుష్ప గుచ్చం ఇచ్చి షాలవా కప్పి ఘనంగా స్వాగతించారు. తదనంతరం ఆయన రిబ్బని కటింగ్ చేసి కన్వేషన్ […]

WhatsApp Image 2024-02-10 at 9.51.43 PM Political

బీ.సీ. కులాలను చిన్న చూపు చూడొద్దు…!!!

జనాభా దామాషా ప్రకారం తమకు తగ్గ సీట్లు కేటాయించని రాజకీయ పార్టీలకు తగిన గుణపాఠం చెబుతామని బీ.సీ. కులాల ఐక్య పోరాట వేదిక నాయకులు హెచ్చరించారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట శ్రీ కన్వెన్షన్ హాల్ నందు బీ.సీ. కులాల ఐక్యవేదిక, పోరాట వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు చొల్లంగి వేణుగోపాల్ అధ్యక్షతన శెట్టిబలిజ కన్వీనర్ పంపన బుజ్జి ఆధ్వర్యంలో బీ.సీ కులాల ఐక్య పోరాట వేదిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చొల్లంగి వేణుగోపాల్ మాట్లాడుతూ… అన్ని […]

WhatsApp Image 2023-11-06 at 9.21.48 PM Political

సామాజిక న్యాయం వై.యస్.ఆర్. కాంగ్రెసు పార్టీ తోనే సాధ్యం…

సామాజిక న్యాయం లక్ష్యంగా రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం పని చేస్తోందని డిప్యూటీ సీ.ఎం. బూడి ముత్యాల నాయుడు అన్నారు. 2024లో జగన్ అవసరం ఎంతైనా ఉందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు,ఉన్నత కులాలలో ఆర్ధికంగా వెనుక బడిన వారికి తెలియజేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా సామాజిక సాధికార బస్సు యాత్రను రాష్ట్రంలోని నిర్వహిస్తునట్లు ఆయన చెప్పారు. సామాజిక సాధికార బస్సు యాత్ర సభ కాకినాడ రూరల్లోని సర్పవరం సెంటర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్యాల నాయుడు, మంత్రులు విశ్వరూప్, వేణు […]

300636-kurasala-kannababu Political

3.35 కోట్ల రూపాయల వ్యయంతో ఇంద్రపాలెం ప్రధాన రోడ్డు నిర్మాణ…. -ఎమ్మెల్యే కురసాల కన్నబాబు-

ఎన్నో ఏళ్లుగా శిధిలావస్థలో ఉన్న ఇంద్రపాలెం నుండి చీడుగ, కొవ్వాడ, రామేశ్వరం, అచ్చుతాపురం వెళ్ళే ప్రధాన రోడ్డుకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఇందుకు సంబంధించి స్థానిక ఇంద్రపాలెం బ్రిడ్జి దిగవున కాకినాడ రూరల్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గిసాల శ్రీను అధ్యక్షతన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు 3.35 కోట్ల రూపాయల నిధుల వ్యయంతో చేపట్ట బోయే నిర్మాణ పనులకు సంబంధించి శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ… ఇంద్రపాలెం చీడుగా, […]

WhatsApp Image 2023-10-16 at 2.42.21 PM Political

తూరంగిలో వాటర్ ట్యాంకర్ ప్రారంభించిన … ఎమ్మెల్యే కన్నబాబు

కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామంలో సూర్య నగర్ నందు గ్రామ సచివాలయం మరియు వాటర్ ట్యాంక్ ను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ప్రారంభించారు . ఆ గ్రామానికి విచ్చేసిన సందర్భంగా మాజీ ఎంపీటీసీ పితాని వెంకట రాము శ్రీమతి ధనలక్ష్మి దంపతులు కన్నబాబుకు శ్రీనివాస పట్టాభిషేకం చిత్రపటాన్ని బహుకరించారు. సూర్య నగరకు గ్రామపంచాయతీ సుమారు మూడు కిలోమీటర్ల పైబడి ఉండేదని, నేడు జగనన్న ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రజలకి అందుబాటులోకి […]