WhatsApp Image 2023-12-01 at 2.11.57 PM Exclusive

కాకినాడ జిల్లా లో సిలోం బ్లైండ్ సెంటర్ సేవలు అభినందనీయం… -జిల్లా కలెక్టర్ కృతికాశుక్లా-

కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న స్పందన హాల్లో వరల్డ్ ఎయిడ్స్ డే కార్యక్రమం జిల్లా ఎయిడ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యూనిట్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్ల, ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, జే.సీ. ఇలక్కియ తదితరులు హెచ్.ఐ.వీ. వ్యాధిగ్రస్తులకు అవగాహన కల్పించడంతోపాటు పౌష్టికాహారాన్ని అందించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ… ప్రతి ఒక్కరికి సిలోం బ్లైండ్ సెంటర్ వారిచే 250 మందికి పైగా […]

WhatsApp Image 2023-12-01 at 1.22.33 PM (1) Exclusive

జీ.జీ.హెచ్. మెస్స్ వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయాలి…

జీ.జీ.హెచ్. మెస్స్ కార్మికుల సమస్యలమీద డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆఫీసు వద్ద ధర్నా చేశారు. ధర్నా ఉద్దేశించి సీ.ఐ.టీ.యూ. జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ, జీ.జీ.హెచ్. మెస్స్ వర్కర్స్ యూనియన్ నాయకులు వై. శంకర్, ఏ. ఏడుకొండలు మాట్లాడుతూ.. జీ.జీ.హెచ్. మెస్స్ వర్కర్లకు 2 నెలల నుంచి కాంట్రాక్టర్ వేతనాలు ఇవ్వడం లేదని పండగ సమయంలో కూడా కార్మికులు వేతనాలు లేకుండానే పనిచేశారని అన్నారన్నారు. మెస్ వర్కర్లుగా 25 సంవత్సరాలు పైబడి నుంచి పనిచేస్తూ ఉన్న […]

R (2) Kakinada

నడి సముద్రంలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం…

కాకినాడ జిల్లా బైరవపాలెం సముద్రంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సముద్రంలోకి వేటకు వెళ్లిన షిప్పింగ్ బోటు అగ్ని ప్రమాదానికి గురయ్యింది. సమాచారం తెలుసుకున్న కోస్టు గార్డు అధికారులు ఘటణా స్తలానికి చేరుకుని బోట్టులో చిక్కుకున్న వారిని కాపాడి బటకు తీసుకోనివచ్చారు. బోటులో ఇంజిన్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు.

WhatsApp Image 2023-11-30 at 4.38.51 PM Exclusive

ఆయుష్మాన్ నమోదు పై ఏఎన్ఎం లకు శిక్షణ… -కమిషనర్ నాగ నరసింహారావు ఆదేశం-

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ( పి.ఎమ్.జె.ఏ.వై. )లో భాగంగా అర్హులైన వారందరినీ ఆయుష్మాన్ హెల్త్ కార్డులో నమోదు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు ఆదేశించారు. స్థానిక స్మార్ట్ సిటీ కార్యాలయంలో ఈ అంశంపై ఏ.ఎన్.ఎం. లకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… వాలంటీర్ల సహకారంతో ప్రతి ఇంటికి వెళ్లి అర్హులను గుర్తించి యాప్ లో నమోదు చేయాలని […]

OIP (2) Culture

కాకినాడ జిల్లాలో జరగనున్న స్విమ్మింగ్ పోటీలు…

కాకినాడ జిల్లాలో డిసెంబర్ 3 న కాకినాడ జిల్లా స్విమ్మింగ్ పోటీలు జరగనున్నాయని కాకినాడ జిల్లా ఆక్వాటిక్ అసోసియేషన్ అధ్యక్షులు పెద్దిరెడ్డి సతీష్ తెలిపారు. స్విమ్మింగ్ జట్టు ఎంపికలు కాకినాడ సమీపంలోని వాకాడ గ్రామంలో గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు జరుగుతాయని ఆయన అన్నారు. గ్రూప్ వన్, టు, త్రీ, ఫోర్, ఫైవ్ లో బాలబాలికలకు పోటీలు నిర్వహస్తారని, ఈ పోటీలకు 2006 నుండి 2017 వరకు మధ్య వయసు బాలబాలికలు అర్హులని తెలిపారు. ఈ […]

WhatsApp Image 2023-11-29 at 5.35.17 PM Exclusive

పేదరికాన్ని నిర్మూలించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం బాటలు… -కృతికా శుక్లా-

కాకినాడ జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధిచేసి ఆ ప్రాంతంలో పేదరికాన్ని నిర్మూలించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి బాటలు వేస్తుందని జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా తెలిపారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి కాకినాడలో ఎంటర్‌ప్రైజెస్ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (MSE-CDP) కింద 14.76 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సత్యదేవ ప్రింటింగ్ క్లస్టర్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ విధానం ద్వారా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. వర్చువల్ ద్వారా ముఖ్యమంత్రి […]

మహాత్మ జ్యోతిరావుఫూలే జీవితం అందరికీ ఆదర్శం..

మహాత్మ జ్యోతిరావుఫూలే జీవితం అందరికీ ఆదర్శమని రాష్ట్ర అయ్యరక చైర్మన్ ఆవాల రాజేశ్వరి లక్ష్మీనారాయణ మరియు ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియ పేర్కొన్నారు. కాకినాడ సామాన్య ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జ్యోతిరావు ఫూలే 133వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫూలే విగ్రహానికి రాష్ట్ర అయ్యరక చైర్మన్ ఆవాల రాజేశ్వరి లక్ష్మీనారాయణ మరియు ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ జాయింట్ కలెక్టర్, పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు.

WhatsApp Image 2023-11-27 at 8.33.32 PM Exclusive

అర్హులందరికీఓటు హక్కు కల్పించాలి… -సి.హెచ్. నాగ నరసింహారావు-

ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందిపై ఉందని కాకినాడ సిటీ నియోజకవర్గ ఈ.ఆర్.ఓ., కమిషనర్ సి.హెచ్. నాగ నరసింహారావు స్పష్టం చేశారు. స్థానిక స్మార్ట్ సిటీ కార్యాలయంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పై బి.ఎల్.ఓ లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాగ నరసింహారావు మాట్లాడుతూ… ఫారం 6,7,8 ద్వారా వచ్చిన ప్రతి ఒక్క దరఖాస్తును క్షుణ్ణంగా […]

WhatsApp Image 2023-11-27 at 8.30.52 PM Education / Career

ఉపాది నైపుణ్యాలలో ఆన్ ది జాబ్ ట్రైనింగ్ కల్పించాలని… -కలెక్టర్ డా.కృతికా శుక్లా-

జిల్లాలో 10,485 మంది డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ఇంటర్న్ షిప్ ద్వారా ఉపాది నైపుణ్యాలలో ఆన్ ది జాబ్ ట్రైనింగ్ కల్పించాలని జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా అధికారులును ఆదేశించారు. జిల్లా కలెక్టర్ తమ ఛాంబర్ లో వికాస సంస్థ, జే.ఎన్.టీ.యూ., ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం జిల్లాలోని డిగ్రీ విద్యార్థులకు వచ్చే జనవరి నెల నుండి ఇంటర్న్ షిప్ కార్యక్రమాల ద్వారా ఉపాది శిక్షణ […]

WhatsApp Image 2023-11-27 at 6.52.31 PM Culture

ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ కు కిట్లను అందీచేసిన కలెక్టరేట్…

ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ కు సంబంధించిన కిట్లను కాకినాడ కలెక్టరేట్ లో స్పందన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియతో కలిసి పరిశీలించి, క్రీడాకారులకు క్రీడా సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా మాట్లాడుతూ… జిల్లాలో “ఆడుదాం ఆంధ్ర” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. 15 ఏళ్లు పైబడిన అన్ని వయసుల వారిని క్రీడలలో భాగస్వామ్యం చేయడం […]