WhatsApp Image 2024-02-05 at 4.28.00 PM Exclusive

కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేసిన మహిళలు…

కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో కాపవరం గ్రమానికి చెందిన 100 మహిళలు రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కేవలం ఇళ్ల పట్టాలు మాత్రమే ఇచ్చారని ఇప్పటి వరకు ఇళ్ల స్తళల్లు చూపించలేదని సోమవారం కాకినాడలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… అధికారులకు ఎన్ని సార్లు విన్నమించుకున్నా పట్టించుకోలేదన్నారు. వెంటనే ఇళ్ల స్థలాలను చూపించి కట్టుకోవడానికి అనుమతులివ్వాలని డిమెండ్ చేసారు.