ప్రజలు మెల్కొని… కాకినాడ సంపదని కాపాడాలి…!!! -డాక్టర్ రాజేంద్ర సింగ్-
విశ్వశక్తి కలిగిన కాకినాడ నగరం వినాశనం వైపు పయణించడం ఆందోళన కలిగించే అంశంగా ప్రజలు మెల్కొనాలని ఉన్న పురాతన సంపదను రక్షించుకోవాలని రామన్ మెగాసెసే అవార్డు గ్రహీత డాక్టర్ రాజేంద్ర సింగ్ పేర్కొన్నారు. పురాతన కట్టడాలను కాపాడుకోవాలని కరువు వరదలు నివారణనకు కృషి చేయాలని అన్నారు. కాకినాడలోని కాస్మోపాలిటన్ క్లబ్ లో వారసత్వ సంపద సంరక్షణపై చర్చను పిడబ్ల్యూసిడిఎఫ్ కో- ఆర్డినేటర్ ప్రెసింగి ఆదినారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వారసత్వ సంపదను పరిరక్షించుకోవాల్సిన […]

