WhatsApp Image 2024-02-09 at 7.56.23 AM Kakinada

గ్రేటర్ కాకినాడగా ప్రకటించాలి… -దూసర్లపూడి రమణ రాజు-

ఫెన్షనర్స్ ప్యారడైజ్ గా వున్న కాకినాడ ను ఓడరేవులు సముద్ర పర్యాటక రంగాల బలాన్ని ఉపయోగించుకుని ఆర్థికఅభివృద్ధి కేంద్రం గా మారుస్తామన్న స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ఫలితాలు జీరో స్థాయిగా నిలిచి పోయాయని నగరపౌర సంక్షేమ సంఘం పేర్కొంది. పౌర సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణ రాజు మాట్లాడుతూ… వ్యర్థ జలాల శుద్ది కేంద్రాన్ని మాటలకు మాత్రమే పరిమితం చేయడం అమానుషం అన్నారు. నగరానికి అదనంగా లభించిన పౌరసౌకర్యాల ప్రయోజనం ఆదాయ వనరుల వృద్ది ఆస్తుల విలువ […]